నాతో ఒక కవిత చరణం రాయించిన
ఆ క్షణానికి వినమ్రంగా నమస్కరిస్తాను!
ఒక దేశ రాజముద్రకున్నంత బలంతో
గుర్తింపు కోసం పుడుతూనే
బిడ్డ 'కేర్ కేర్' మంటుంది.
అక్షరం -మండుతున్న ఇనుప ముక్క
నిషేధాజ్ఞల సంమ్మేట పోట్లు పడుతున్న కొద్ది
పదునేక్కుతున్న ఆయుధం
డొక్కల డొకడొకల దప్పులు గొట్టి
పేగుల పాటలు సోన్నాయి కుతికేగట్టి
ఉగాది నూరేగిద్దాం రాండ్రి!!!
పట్టు పాగాపై మరియొక పట్టుపాగా
చుట్టినట్టుగా నీ పేరు తట్టేనోయి
పెట్టినది ఎవరో వారి పట్టరాని
దివ్య ప్రేమకు చిహ్నమోదేవరాయ
-పొట్టుపల్లి రామారావు.
నాతో ఒక కవిత చరణం రాయించిన ఆ క్షణానికి వినమ్రంగా నమస్కరిస్తాను! ఒక దేశ రాజముద్రకున్నంత బలంతో గుర్తింపు కోసం పుడుతూనే బిడ్డ 'కేర్ కేర్' మంటుంది. అక్షరం -మండుతున్న ఇనుప ముక్క నిషేధాజ్ఞల సంమ్మేట పోట్లు పడుతున్న కొద్ది పదునేక్కుతున్న ఆయుధం డొక్కల డొకడొకల దప్పులు గొట్టి పేగుల పాటలు సోన్నాయి కుతికేగట్టి ఉగాది నూరేగిద్దాం రాండ్రి!!! పట్టు పాగాపై మరియొక పట్టుపాగా చుట్టినట్టుగా నీ పేరు తట్టేనోయి పెట్టినది ఎవరో వారి పట్టరాని దివ్య ప్రేమకు చిహ్నమోదేవరాయ -పొట్టుపల్లి రామారావు.
© 2017,www.logili.com All Rights Reserved.