మూలం అనువాదం-సమాంతరంగా సాగే రెండు సరళరేఖల వంటివి. మూలం ఎలా సాగితే అనువాదం అలా సాగాలి. మూలం ఏ మలుపు తీసుకుంటే అనువాదము అదే మలుపు తీసుకోవాలి. అప్పుడే సాహిత్యపు రైలు ప్రయాణికుడు రెండు భాషల పట్టాల మీద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా, సాఫీగా ప్రయాణించగలడు. ఇందులోని చాలా వ్యాసాలు అనువాద ప్రక్రియ గురించి ఉన్నాయి గనుక "సమాంతర రేఖలు" అన్నాను. అలాగే సమకాలీన తెలుగు కవిత్వంలో నేననుకునే అనారోగ్యకర ధోరణులను కొన్నింటిని వివరించాను. అందుకే వాటిని "సంక్షోభాలు" అన్నాను. ఒక రకంగా ఈ వ్యాసాలు భారతీయ కవిత్వంతో చిన్నపాటి పరిచయం చేయగలుగుతాయి.
-డా. దేవరాజు మహారాజు.
మూలం అనువాదం-సమాంతరంగా సాగే రెండు సరళరేఖల వంటివి. మూలం ఎలా సాగితే అనువాదం అలా సాగాలి. మూలం ఏ మలుపు తీసుకుంటే అనువాదము అదే మలుపు తీసుకోవాలి. అప్పుడే సాహిత్యపు రైలు ప్రయాణికుడు రెండు భాషల పట్టాల మీద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా, సాఫీగా ప్రయాణించగలడు. ఇందులోని చాలా వ్యాసాలు అనువాద ప్రక్రియ గురించి ఉన్నాయి గనుక "సమాంతర రేఖలు" అన్నాను. అలాగే సమకాలీన తెలుగు కవిత్వంలో నేననుకునే అనారోగ్యకర ధోరణులను కొన్నింటిని వివరించాను. అందుకే వాటిని "సంక్షోభాలు" అన్నాను. ఒక రకంగా ఈ వ్యాసాలు భారతీయ కవిత్వంతో చిన్నపాటి పరిచయం చేయగలుగుతాయి. -డా. దేవరాజు మహారాజు.© 2017,www.logili.com All Rights Reserved.