కలక్రమేణా మార్పులకు, జీవన పద్ధతులకు, సిద్ధాంతాలకు, నాగరికతకు సరిపడిన వస్తువును తీసుకుని ఆధునికంగా కూడా జానపద గీతాలు రూపొందటం జరుగుతూనే ఉంది. జానపద సాహిత్య పరిధి విస్తరిస్తూనే ఉంది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద (జన) సాహిత్యం కూడా మార్పులు చెంది సమాంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. నాగరికత గ్రామాల్లో కూడా వ్యాపించి మిశ్రమ సంస్కృతి ఏర్పడింది గనక, జానపద సాహిత్యం నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆధునిక స్పృహతో నేటివారు రాసినవైనా, జానపదులు, ఆదరించినప్పుడు ఆ గేయాల్ని జానపద గేయాలుగా తీసుకోవడంలో తప్పులేదు.
- డా.దేవరాజు మహారాజు
కలక్రమేణా మార్పులకు, జీవన పద్ధతులకు, సిద్ధాంతాలకు, నాగరికతకు సరిపడిన వస్తువును తీసుకుని ఆధునికంగా కూడా జానపద గీతాలు రూపొందటం జరుగుతూనే ఉంది. జానపద సాహిత్య పరిధి విస్తరిస్తూనే ఉంది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద (జన) సాహిత్యం కూడా మార్పులు చెంది సమాంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. నాగరికత గ్రామాల్లో కూడా వ్యాపించి మిశ్రమ సంస్కృతి ఏర్పడింది గనక, జానపద సాహిత్యం నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆధునిక స్పృహతో నేటివారు రాసినవైనా, జానపదులు, ఆదరించినప్పుడు ఆ గేయాల్ని జానపద గేయాలుగా తీసుకోవడంలో తప్పులేదు. - డా.దేవరాజు మహారాజు© 2017,www.logili.com All Rights Reserved.