Bharthru Hari Subhashitha Ratnavali

By Enugu Lakshmana Kavi (Author)
Rs.400
Rs.400

Bharthru Hari Subhashitha Ratnavali
INR
JPPUBLT145
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

       ప్రాచీన శతక కవులలో ప్రసిద్దుడు భర్తృహరి.

పిల్లలకి, పెద్దలకి పనికొచ్చేలా భర్తృహరి రచించిన సుభాషిత రత్నావళిలో విశేషాలు ఎన్నో...ఎన్నెన్నో....

. నీతి అంటే చాలా మందికి తెలుసు కానీ..........

. మూర్ఖ పద్ధతి నీతి......అంటే?

. అర్థ పద్ధతి నీతి........అంటే?

. దుర్జన పద్ధతి నీతి......అంటే?

. దైవ పద్ధతి నీతి......అంటే?

అసలు నీతిలో ఎన్ని పద్దతులున్నాయో మీకు తెలుసా? అంతే కాదు. గృహస్తుల కోసం కూడా నీతులున్నాయి తెలుసా?

. సువిరక్త పద్ధతి.........అంటే?

. కామినీ గర్హణము......అంటే?

. దుర్విరక్త పద్ధతి......అంటే?

ఇంకా.....ఎన్నో.......వార్థక్యంలోకి చేరి 'కృష్ణా......రామా' అనుకునే వయో వృద్ధులకి........

. తృష్ణా దూషణము

. భోగా స్తైర్య వర్ణనము

. నిత్యా నిత్య వస్తు విచారము.

ఇలా ఎన్నో......ఈ గ్రంథం మీ ఇంట ఉంటే.....మీకు మీ పిల్లలకే కాదు....వారి పిల్లలకూ ...వారి వారి పిల్లలకూ ఎంతో ఉపయోగపడుతుంది.

                                                                                           -యేనుగు లక్ష్మణకవి. 

       ప్రాచీన శతక కవులలో ప్రసిద్దుడు భర్తృహరి. పిల్లలకి, పెద్దలకి పనికొచ్చేలా భర్తృహరి రచించిన సుభాషిత రత్నావళిలో విశేషాలు ఎన్నో...ఎన్నెన్నో.... . నీతి అంటే చాలా మందికి తెలుసు కానీ.......... . మూర్ఖ పద్ధతి నీతి......అంటే? . అర్థ పద్ధతి నీతి........అంటే? . దుర్జన పద్ధతి నీతి......అంటే? . దైవ పద్ధతి నీతి......అంటే? అసలు నీతిలో ఎన్ని పద్దతులున్నాయో మీకు తెలుసా? అంతే కాదు. గృహస్తుల కోసం కూడా నీతులున్నాయి తెలుసా? . సువిరక్త పద్ధతి.........అంటే? . కామినీ గర్హణము......అంటే? . దుర్విరక్త పద్ధతి......అంటే? ఇంకా.....ఎన్నో.......వార్థక్యంలోకి చేరి 'కృష్ణా......రామా' అనుకునే వయో వృద్ధులకి........ . తృష్ణా దూషణము . భోగా స్తైర్య వర్ణనము . నిత్యా నిత్య వస్తు విచారము. ఇలా ఎన్నో......ఈ గ్రంథం మీ ఇంట ఉంటే.....మీకు మీ పిల్లలకే కాదు....వారి పిల్లలకూ ...వారి వారి పిల్లలకూ ఎంతో ఉపయోగపడుతుంది.                                                                                            -యేనుగు లక్ష్మణకవి. 

Features

  • : Bharthru Hari Subhashitha Ratnavali
  • : Enugu Lakshmana Kavi
  • : J.P.Publications
  • : JPPUBLT145
  • : Hardbinding
  • : 2014,(7th Edition)
  • : 472
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharthru Hari Subhashitha Ratnavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam