మాయా సమయం:
పదానికి పాదమేది
ఇదని
ఇదేనని
అనుకున్న ఆనుకున్న పదమేది
తెరిచేది ఎక్కడుందో
తెలియని ముగింపుకై
నీరు తెరుచుకుంటుంది
మునిగేది ఎక్కడో
తీసుకోవాలి
తట్టలేని ప్రతి ఆలోచననీ
చేతుల్ని తెగ్గోసుకోవాలి
మనసులోనే
అనుభవమైన
అనుభవిస్తోందా
మాయా సమయం
సమసిపోదే
రాత్రొక వాసన
మర్చిపోవాలి...
మాయా సమయం: పదానికి పాదమేది ఇదని ఇదేనని అనుకున్న ఆనుకున్న పదమేది తెరిచేది ఎక్కడుందో తెలియని ముగింపుకై నీరు తెరుచుకుంటుంది మునిగేది ఎక్కడో తీసుకోవాలి తట్టలేని ప్రతి ఆలోచననీ చేతుల్ని తెగ్గోసుకోవాలి మనసులోనే అనుభవమైన అనుభవిస్తోందా మాయా సమయం సమసిపోదే రాత్రొక వాసన మర్చిపోవాలి...
© 2017,www.logili.com All Rights Reserved.