తెలుగు పత్రికా సంపాదకులలో ప్రత్యేక వ్యక్తిత్వమున్న వారు అరుదైపోతున్న కాలంలో, అలాంటి అరుదైన సంపాదకులలో అరుదైన వాడు ఏబీకే. తెలుగు వచనంతో అయన 'సరాగాలు', 'సిరాగాలు' ఆడుకున్నాడు. ఆయనదో విశిష్టమైన శైలి. తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఏబీకే కూడా సముచిత పాత్ర నిర్వహించాడు. తెలుగు సాహిత్యంలో విప్లవ యుగారంభానికి ఆయన చేసిన కృషి అనల్పం.ఏబీకే సాధారణ రచయితల్లాంటి 'మంచి' రచయిత కాదు క్రియాశీల చారిత్రక పాత్ర నిర్వహించి , చరిత్ర నిర్మాతలలో చేరిన అసాధారణ రచయిత.
తెలుగు పత్రికా సంపాదకులలో ప్రత్యేక వ్యక్తిత్వమున్న వారు అరుదైపోతున్న కాలంలో, అలాంటి అరుదైన సంపాదకులలో అరుదైన వాడు ఏబీకే. తెలుగు వచనంతో అయన 'సరాగాలు', 'సిరాగాలు' ఆడుకున్నాడు. ఆయనదో విశిష్టమైన శైలి. తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఏబీకే కూడా సముచిత పాత్ర నిర్వహించాడు. తెలుగు సాహిత్యంలో విప్లవ యుగారంభానికి ఆయన చేసిన కృషి అనల్పం.ఏబీకే సాధారణ రచయితల్లాంటి 'మంచి' రచయిత కాదు క్రియాశీల చారిత్రక పాత్ర నిర్వహించి , చరిత్ర నిర్మాతలలో చేరిన అసాధారణ రచయిత.తెలుగు పాత్రికేయ రంగంలో ఎబికే ప్రసాద్ గారిది ఉన్నత స్థానం. వారి రచనా శైలి విశిష్టమైనది. రాజకీయార్థిక, సాహిత్య, సాంస్కృతిక, రంగాలే కాకుండా మానవాళి అభివృద్ధికి అవసరమైన అన్ని రంగాలలో వారికి ప్రవేశం వున్నది. ఈ తరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఎంతో అవసరమైనవి వీరి రచనలు.
© 2017,www.logili.com All Rights Reserved.