Kashi Satakam

Rs.70
Rs.70

Kashi Satakam
INR
MANIMN0735
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                     "హరికధాపితామహః ", "ఆటాపాటలమేటి", బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రధమ ప్రధానాచార్యులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914 లో కాశిని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం "కాశిశతకం"దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామజిక పరిస్థితులను కవిత్వంలో పొందుపరచిన చిత్రకారునిగా దాసుగారిని కాశిశతకం నిరూపిస్తుంది.

                         సంస్కృత కాశిశతకాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి పదవిభజన, భావం, వివరణలు, అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలతో వెలువడుతున్న ప్రచురణ ఇది.

                     "హరికధాపితామహః ", "ఆటాపాటలమేటి", బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రధమ ప్రధానాచార్యులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914 లో కాశిని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం "కాశిశతకం"దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామజిక పరిస్థితులను కవిత్వంలో పొందుపరచిన చిత్రకారునిగా దాసుగారిని కాశిశతకం నిరూపిస్తుంది.                          సంస్కృత కాశిశతకాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి పదవిభజన, భావం, వివరణలు, అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలతో వెలువడుతున్న ప్రచురణ ఇది.

Features

  • : Kashi Satakam
  • : Adibhatla Narayana Dasu
  • : Sahithi Publications
  • : MANIMN0735
  • : Paperback
  • : 2019
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kashi Satakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam