Naa Ekanta Parimalam. . . . Kavitvam

By Yakkaluri Sreeramulu (Author)
Rs.150
Rs.150

Naa Ekanta Parimalam. . . . Kavitvam
INR
MANIMN1910
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

స్థితి లయ లే కవిత్వం సాహిత్యం

కళలన్ని స్థితిలయాల స్వరూప సమ్మేళనం

కాలానుసారం కదిలే క్షణాల కణాల జీవసారాన్ని గ్రహించి, అనుభూతించి రచించడమే సాహిత్యలక్షణం. మనిషి ప్రకృతితో మమేకమై అనుభవించి స్థితి ని వర్తమాన భవిష్యత్ కలాలకు అందించడంలో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఒక పద్యంలో, ఒక వచన కవితలో, ఒక వాక్యంలో, ఒక పద్యంలో, ఒక పదంలో ఒక అక్షరంలోనే కావ్యాన్ని చూపించి మనిషిని తన్మయత్వం చేసే రసప్లావితం, ఇంద్రజాలం కవిత్వం.

అత్యద్భుత స్థితి తో ఏకకాలంలో కర్త కర్మ క్రియలని ఏకబిగిన చేబట్టే ప్రక్రియ ప్రతిక్రియ కవిత్వం.

                                                           - యక్కలూరి శ్రీరాములు

స్థితి లయ లే కవిత్వం సాహిత్యం కళలన్ని స్థితిలయాల స్వరూప సమ్మేళనం కాలానుసారం కదిలే క్షణాల కణాల జీవసారాన్ని గ్రహించి, అనుభూతించి రచించడమే సాహిత్యలక్షణం. మనిషి ప్రకృతితో మమేకమై అనుభవించి స్థితి ని వర్తమాన భవిష్యత్ కలాలకు అందించడంలో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఒక పద్యంలో, ఒక వచన కవితలో, ఒక వాక్యంలో, ఒక పద్యంలో, ఒక పదంలో ఒక అక్షరంలోనే కావ్యాన్ని చూపించి మనిషిని తన్మయత్వం చేసే రసప్లావితం, ఇంద్రజాలం కవిత్వం. అత్యద్భుత స్థితి తో ఏకకాలంలో కర్త కర్మ క్రియలని ఏకబిగిన చేబట్టే ప్రక్రియ ప్రతిక్రియ కవిత్వం.                                                            - యక్కలూరి శ్రీరాములు

Features

  • : Naa Ekanta Parimalam. . . . Kavitvam
  • : Yakkaluri Sreeramulu
  • : Sri Publications
  • : MANIMN1910
  • : Paperback
  • : 2021
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Ekanta Parimalam. . . . Kavitvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam