ఈ 'పూల పరిమళం' లోని కథల్ని చదివితే ఏ పాఠకుడి హృదయమైనా ద్రవిస్తుంది. ఈ కథల్లోని ఆర్ద్రత... ఈ కథల్లోని విశ్వజనీనమైన మానవ ప్రవృత్తి. ఈ కథల్ని అత్యంత సున్నితంగా సరళంగా చెప్పిన తీరు... పాఠకులకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
- డా అంపశయ్య నవీన్
ఈ కథలన్నీ మధ్య తరగతి మనుషుల మధ్య జరిగినవే! అందుకే మనల్నీ, మన ఇంట్లో వాళ్ళనీ, మన ఇరుగూ, పొరుగూ వాళ్ళనీ చూస్తున్నట్లే ఉంటుంది. ఈ కథల్ని మనం చదువుతున్నంతసేపూ. ప్రతి కథకూ ముగింపు తృప్తిగా ఉంటుంది, అంటే రచయిత కథని చెప్పడంలో విజయాన్ని సాధించారన్న మాట!
- చిలుకూరి దేవపుత్ర
ఈ 'పూల పరిమళం' లోని కథల్ని చదివితే ఏ పాఠకుడి హృదయమైనా ద్రవిస్తుంది. ఈ కథల్లోని ఆర్ద్రత... ఈ కథల్లోని విశ్వజనీనమైన మానవ ప్రవృత్తి. ఈ కథల్ని అత్యంత సున్నితంగా సరళంగా చెప్పిన తీరు... పాఠకులకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. - డా అంపశయ్య నవీన్ ఈ కథలన్నీ మధ్య తరగతి మనుషుల మధ్య జరిగినవే! అందుకే మనల్నీ, మన ఇంట్లో వాళ్ళనీ, మన ఇరుగూ, పొరుగూ వాళ్ళనీ చూస్తున్నట్లే ఉంటుంది. ఈ కథల్ని మనం చదువుతున్నంతసేపూ. ప్రతి కథకూ ముగింపు తృప్తిగా ఉంటుంది, అంటే రచయిత కథని చెప్పడంలో విజయాన్ని సాధించారన్న మాట! - చిలుకూరి దేవపుత్ర© 2017,www.logili.com All Rights Reserved.