నాకంటూ రాదా..? ఓ.. రోజు!
"నన్ను చూసి నవ్విన ఓ.. ప్రపంచమా!
నే..! నాపచేనై పండనా..?
నన్ను జూచి జాలిపడిన ప్రపంచానా..!
నే జాబిల్లినై కాననా..!
నన్ను చూసి అయ్యో..! అన్న ప్రపంచమా!
నే అంబరాన అయోనిజ రూపాన్నై అగుపించనా!
నీ కంటూ ఓ..! రోజా అంటూ..!
నువ్వు నన్ను శునక మనుకున్న!
నా కంటూ అవకాశంబు దక్కిన..!
నీ కళ్ళముందే నే కనకమై..! మెరువనా!
ఈ రోజు నాదైనా..! నేను నిన్ను మించనా...!
నీవు తాటివి అయితే నేను నీ తలదన్ననా!
నాకంటూ రాదా..? ఓ.. రోజు! "నన్ను చూసి నవ్విన ఓ.. ప్రపంచమా! నే..! నాపచేనై పండనా..? నన్ను జూచి జాలిపడిన ప్రపంచానా..! నే జాబిల్లినై కాననా..! నన్ను చూసి అయ్యో..! అన్న ప్రపంచమా! నే అంబరాన అయోనిజ రూపాన్నై అగుపించనా! నీ కంటూ ఓ..! రోజా అంటూ..! నువ్వు నన్ను శునక మనుకున్న! నా కంటూ అవకాశంబు దక్కిన..! నీ కళ్ళముందే నే కనకమై..! మెరువనా! ఈ రోజు నాదైనా..! నేను నిన్ను మించనా...! నీవు తాటివి అయితే నేను నీ తలదన్ననా!© 2017,www.logili.com All Rights Reserved.