స్త్రీలకు ప్రత్యేక చట్టాల రక్షణ కవచాన్ని ఇచ్చినపుడే, అద్దంలో సింధూరాన్ని దిద్దుకున్నంత ప్రేమగా మన వేలిపై ప్రజాస్వామ్యపు 'ఒక చిన్న సిరా చుక్కాని' దిద్దుకుందాం! అని ఒక షరతు విధించటంలో రాజకీయ పదును ఉంది. ఒక చిన్న సిరా చుక్క అను కవిత్వ ధారకు తొలి బిందువుగా సంభావించి దానిని పుస్తక శీర్షిక చేసుకోవడం బాగుంది. వల్లించే ధర్మాలకు, వాస్తవాచారణకు సంబంధం లేని 'భారతీయ సంస్కృతి' లోని గొప్పని అంగీకరించటానికి పద్మజ సిద్ధంగా లేరు.
- డా కాత్యాయనీ విద్మహే
స్త్రీలకు ప్రత్యేక చట్టాల రక్షణ కవచాన్ని ఇచ్చినపుడే, అద్దంలో సింధూరాన్ని దిద్దుకున్నంత ప్రేమగా మన వేలిపై ప్రజాస్వామ్యపు 'ఒక చిన్న సిరా చుక్కాని' దిద్దుకుందాం! అని ఒక షరతు విధించటంలో రాజకీయ పదును ఉంది. ఒక చిన్న సిరా చుక్క అను కవిత్వ ధారకు తొలి బిందువుగా సంభావించి దానిని పుస్తక శీర్షిక చేసుకోవడం బాగుంది. వల్లించే ధర్మాలకు, వాస్తవాచారణకు సంబంధం లేని 'భారతీయ సంస్కృతి' లోని గొప్పని అంగీకరించటానికి పద్మజ సిద్ధంగా లేరు. - డా కాత్యాయనీ విద్మహే© 2017,www.logili.com All Rights Reserved.