రైతన్నలు, నేతన్నలు వంటి ఇతర వృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ, వారి ఈతి బాధల్నీ కవులు చాలా కాలంగా కావ్యబద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ, జాలర్లు, చాకళ్ళు వంటివారు ఆ లోటును కొంత భర్తీ చేయడం అభినందనీయం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థల తీరు తెన్నులు కూడా ఈ సంకలనంలో చిత్రించాబడ్డాయి. ఎన్నికల తంతులూ, రైతు రుణమాఫీ వంటి పాలకుల వాగ్దానాలు, రాజధాని పేరుతో రైతుల భూముల చుట్టూ తిరిగిన రాజకీయాలు, ప్రాజెక్టులూ, ప్రణాలికలు వంటి ఇతరేతర అంశాలు వ్యాపార వర్గాలకు అనుగుణంగా ఎలా మలచాబడ్డాయో ఎలుగెత్తి చెప్పిన కవుల గొంతులను ఈ సంకలనంలో వినవచ్చు.
- ఆచార్య మేడిపల్లి రవికుమార్
రైతన్నలు, నేతన్నలు వంటి ఇతర వృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ, వారి ఈతి బాధల్నీ కవులు చాలా కాలంగా కావ్యబద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ, జాలర్లు, చాకళ్ళు వంటివారు ఆ లోటును కొంత భర్తీ చేయడం అభినందనీయం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థల తీరు తెన్నులు కూడా ఈ సంకలనంలో చిత్రించాబడ్డాయి. ఎన్నికల తంతులూ, రైతు రుణమాఫీ వంటి పాలకుల వాగ్దానాలు, రాజధాని పేరుతో రైతుల భూముల చుట్టూ తిరిగిన రాజకీయాలు, ప్రాజెక్టులూ, ప్రణాలికలు వంటి ఇతరేతర అంశాలు వ్యాపార వర్గాలకు అనుగుణంగా ఎలా మలచాబడ్డాయో ఎలుగెత్తి చెప్పిన కవుల గొంతులను ఈ సంకలనంలో వినవచ్చు. - ఆచార్య మేడిపల్లి రవికుమార్© 2017,www.logili.com All Rights Reserved.