ఈ సంకలనంలోని కథల్నీ విమర్శనాత్మక కథలు, విప్లవాత్మక కథలు అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. విమర్శనాత్మక కథలంటే తీసుకున్న వస్తువును, విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించి వ్యాఖ్యానించి వదిలి వేయడం. విప్లవాత్మక కథలంటే అపసవ్య కర అంశాల మీద తిరుగుబాటు చేయడం. ఈ రెండు రకాల కథలు పాఠకుల్ని కదిలిస్తాయి. మార్పును కోరే వాళ్ళను, మార్పును అభిమానించే వాళ్ళను మాత్రమేగాక, బౌద్ధికంగా, సాంస్కృతికంగా జడులైన వాళ్ళను కూడా ఈ కథలు కదిలించగలవు.
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
ఈ సంకలనంలోని కథల్నీ విమర్శనాత్మక కథలు, విప్లవాత్మక కథలు అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. విమర్శనాత్మక కథలంటే తీసుకున్న వస్తువును, విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించి వ్యాఖ్యానించి వదిలి వేయడం. విప్లవాత్మక కథలంటే అపసవ్య కర అంశాల మీద తిరుగుబాటు చేయడం. ఈ రెండు రకాల కథలు పాఠకుల్ని కదిలిస్తాయి. మార్పును కోరే వాళ్ళను, మార్పును అభిమానించే వాళ్ళను మాత్రమేగాక, బౌద్ధికంగా, సాంస్కృతికంగా జడులైన వాళ్ళను కూడా ఈ కథలు కదిలించగలవు. - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.