మొదటి అధ్యాయం
రాధికా!
ఎన్నో ఏళ్ల తర్వాత
జీవితంలోని ఈ అనంత ప్రవాహాన్ని
చూసి, భరించి
దాని వేగాన్ని అర్థం చేసుకుని దాని మనసును గ్రహించి
దాని ముగింపును తెలుసుకున్న తర్వాత
కూడా
ఇంతకు ముందులా
నేనెందుకు భావుకుడినయ్యానో
నాకు తెలియదు.
విహ్వలత నాలుకను కదపనీయడం లేదు.
ఆత్మానుభూతి వెలుగు
నన్ను ముంచెత్తుతోంది
ఈ రోజు మళ్లీ
ఎంతో అనాలనుకుంటున్నాను
చెప్పాలనుకుంటున్నాను అంతా..
అర్థం చేయించాలనుకుంటున్నాను
ఎంతో కొంత
కాని
రాధా
ఇది స్పష్టీకరణ కాదు
అసలు నీకు ఏమి స్పష్టం చేయగలను
నీకు ప్రపంచంలో...............
మొదటి అధ్యాయం రాధికా! ఎన్నో ఏళ్ల తర్వాత జీవితంలోని ఈ అనంత ప్రవాహాన్ని చూసి, భరించి దాని వేగాన్ని అర్థం చేసుకుని దాని మనసును గ్రహించి దాని ముగింపును తెలుసుకున్న తర్వాత కూడా ఇంతకు ముందులా నేనెందుకు భావుకుడినయ్యానో నాకు తెలియదు. విహ్వలత నాలుకను కదపనీయడం లేదు. ఆత్మానుభూతి వెలుగు నన్ను ముంచెత్తుతోంది ఈ రోజు మళ్లీ ఎంతో అనాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను అంతా.. అర్థం చేయించాలనుకుంటున్నాను ఎంతో కొంత కాని రాధా ఇది స్పష్టీకరణ కాదు అసలు నీకు ఏమి స్పష్టం చేయగలను నీకు ప్రపంచంలో...............
© 2017,www.logili.com All Rights Reserved.