మానవ హక్కుల కమిషన్లు,ప్రజా సమస్య పరిష్కార కేంద్రాలు, వార్త సాధనాలు, అనేక కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖల చిరునామాలు, ఉపయుక్త సమాచారం.
ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్య విషయాలు:
సమాచార హక్కు చట్టం, నిబంధనలపై వ్యాఖ్యానం
సామాన్యుడు సమాచార హక్కు
మన కర్తవ్యం
మర్యాద రామ్మన్న (అంబుడ్స్ మన్)
వినియోగదారుల రక్షణ చట్టం
న్యాయ సహాయ సేవా సంస్థలు
సంఘాలు ఏర్పరచుకొని పోరాడటం ఎలా?
మానవ హక్కుల కమిషన్లు,ప్రజా సమస్య పరిష్కార కేంద్రాలు, వార్త సాధనాలు, అనేక కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖల చిరునామాలు, ఉపయుక్త సమాచారం.