ఇంటికి దీపం ఇల్లాలని 'కాంతి దేవత' గా చూపి ఆమె చేత కవితలు రాయించి ఈ పుస్తకంలో భాగస్వామిని చేశాడు. ఇద్దరి సంకల్పసిద్దితో ఈ పుస్తకం అద్వితీయమై నిలిచింది. గాదంశెట్టి శ్రీనివాసులు సావిత్రి కవితలు చాలా అనడమందిస్తాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయినిగా కవిగా బహువచన ప్రయోగాలే ఈ రచయిత యెడ చేయాలి. సావిత్రి కూడా మొదటి ప్రయత్నంలోనే కొన్ని మంచి కవితలు రాసి నెనూ నీలో సగమున్నానంటు ఋజువు చేసింది.
- డా అన్నదానం చిదంబరశాస్త్రి
కవిత్వం అత్మకళ అన్న శేషేంద్ర మాటను నిజం చేశారు గాదంశెట్టి శ్రీనివాసులు. ప్రతి కవితను సుక్ష్మదృష్టితో చదివాను. అద్భుతం అనిపించింది. వస్తు వైవిద్యం చూసి విస్తుపోయాను. అద్బుత శిల్ప నైపుణ్యంతో పాటు అందమైన వచన కవిత్వపు భాషను ఉపయోగించి కవితలు సిల్పికరించాడు. ఈ కవిలో రుషితత్వం శిశుతత్వం రెండూ వున్నాయి. ఈ కవితలు చదివాక 1990 నోబుల్ గ్రహిత ఒక్టావియాపాజ్ కవిత్వం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
- కళారత్న కృష్ణ బిక్కి
- గాదంశెట్టి శ్రీనివాసులు
- కనమర్లపూడి సావిత్రి
ఇంటికి దీపం ఇల్లాలని 'కాంతి దేవత' గా చూపి ఆమె చేత కవితలు రాయించి ఈ పుస్తకంలో భాగస్వామిని చేశాడు. ఇద్దరి సంకల్పసిద్దితో ఈ పుస్తకం అద్వితీయమై నిలిచింది. గాదంశెట్టి శ్రీనివాసులు సావిత్రి కవితలు చాలా అనడమందిస్తాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయినిగా కవిగా బహువచన ప్రయోగాలే ఈ రచయిత యెడ చేయాలి. సావిత్రి కూడా మొదటి ప్రయత్నంలోనే కొన్ని మంచి కవితలు రాసి నెనూ నీలో సగమున్నానంటు ఋజువు చేసింది. - డా అన్నదానం చిదంబరశాస్త్రి కవిత్వం అత్మకళ అన్న శేషేంద్ర మాటను నిజం చేశారు గాదంశెట్టి శ్రీనివాసులు. ప్రతి కవితను సుక్ష్మదృష్టితో చదివాను. అద్భుతం అనిపించింది. వస్తు వైవిద్యం చూసి విస్తుపోయాను. అద్బుత శిల్ప నైపుణ్యంతో పాటు అందమైన వచన కవిత్వపు భాషను ఉపయోగించి కవితలు సిల్పికరించాడు. ఈ కవిలో రుషితత్వం శిశుతత్వం రెండూ వున్నాయి. ఈ కవితలు చదివాక 1990 నోబుల్ గ్రహిత ఒక్టావియాపాజ్ కవిత్వం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. - కళారత్న కృష్ణ బిక్కి - గాదంశెట్టి శ్రీనివాసులు - కనమర్లపూడి సావిత్రి
© 2017,www.logili.com All Rights Reserved.