అర్థశతాబ్దానికి పైగా వివిధ కళాశాలల్లో ఆచార్య పదవిని నిర్వహించడమూ, వైద్య వృత్తిని అతి దగ్గరగా పరిశీలించడమూ, వైద్యంలో ప్రవేశించిన వాణిజ్య కోణం సమాజానికి ఏ విధంగా హాని కలిగిస్తున్నదో గమనించడమూ, రచయిత లేఖిని నుండి ఈ నవల వెలువడడానికి దారితీశాయి. ఇందులోని కథ మొత్తం ఒక మెడికల్ కాలేజికి అనుబంధంగా ఉన్న వెయ్యి పడకల జనరల్ ఆసుపత్రిలోనే జరుగుతుంది వ్యాధి నిరాశక చర్యలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి, వ్యాధి నివారణ ప్రక్రియలకు అగ్రతాంబూలం ఇవ్వడం వలన వైద్యవ్రుత్తి తప్పిందని భావిస్తారు ఈ రచయిత.
ఈ నవలలోని అంశాలు, సంఘటనలు, సంస్థలు ఒక ఆరోగ్యకరమైన చర్చకు శ్రీకారం చుడతాయని, తన్మోలంగా భావి సమాజం మంచి ఫలాలను అందుకుంటుందని ఒక చిరు ఆశ.
అర్థశతాబ్దానికి పైగా వివిధ కళాశాలల్లో ఆచార్య పదవిని నిర్వహించడమూ, వైద్య వృత్తిని అతి దగ్గరగా పరిశీలించడమూ, వైద్యంలో ప్రవేశించిన వాణిజ్య కోణం సమాజానికి ఏ విధంగా హాని కలిగిస్తున్నదో గమనించడమూ, రచయిత లేఖిని నుండి ఈ నవల వెలువడడానికి దారితీశాయి. ఇందులోని కథ మొత్తం ఒక మెడికల్ కాలేజికి అనుబంధంగా ఉన్న వెయ్యి పడకల జనరల్ ఆసుపత్రిలోనే జరుగుతుంది వ్యాధి నిరాశక చర్యలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి, వ్యాధి నివారణ ప్రక్రియలకు అగ్రతాంబూలం ఇవ్వడం వలన వైద్యవ్రుత్తి తప్పిందని భావిస్తారు ఈ రచయిత. ఈ నవలలోని అంశాలు, సంఘటనలు, సంస్థలు ఒక ఆరోగ్యకరమైన చర్చకు శ్రీకారం చుడతాయని, తన్మోలంగా భావి సమాజం మంచి ఫలాలను అందుకుంటుందని ఒక చిరు ఆశ.© 2017,www.logili.com All Rights Reserved.