రంగులు
మధ్యాహ్నం నుంచి రాత్రి ఒంటిగంట వరకూ బిజీగా వుండే సినిమా హాలు- రకరకాల రంగులతో కొత్తగా కట్టిన సినిమా హాలు చూడముచ్చటగా వున్న సినిమా హాలు.
ఆ హాలు ముందు అర్ధనగ్నంగా వయ్యారాలు పోతూ, వాడిగా వేడిగా చూపుల్ని విసురుతూ వాల్పోస్టర్పై అందాల తార - నడుం వంచి, చేతులు చాచి. ఆ ఒక్క యాంగిల్ కోసం ఆ సినిమా చూడ్డానికి ఎగబడే జనం.
ఆ సినిమా హాలుకి ముందు పాతబడిన పార్కు చుట్టూ చిన్న కాంపౌండు వాల్. లోపల ఓ పనసచెట్టు, దానికి కాస్త దూరంగా ఓ రావిచెట్టు, ఆ పక్కనే ఓ నిద్రగన్నేరుచెట్టు. అక్కడక్కడ కొన్ని పూలమొక్కలు, సిమెంట్ బెంచీలు. ఒక మూల చిన్నగది. అందులో ప్రభుత్వంవారి రేడియో. వార్తలు, పాటలు వినడానికి కొందరు, ఏమీ ఉబుసుపోక కాలక్షేపానికి కొందరు - ప్రతి సాయంత్రం ఆ పార్కుకి.
సాయంకాలం కళకళలాడుతూ వుండే పార్కు- రాత్రి ఎనిమిది దాటేట ప్పటికి బోసిగా వుండే పార్కు- హడావిడి కామక్రీడలకు అడ్డాగా పార్కు-.........................
రంగులు మధ్యాహ్నం నుంచి రాత్రి ఒంటిగంట వరకూ బిజీగా వుండే సినిమా హాలు- రకరకాల రంగులతో కొత్తగా కట్టిన సినిమా హాలు చూడముచ్చటగా వున్న సినిమా హాలు. ఆ హాలు ముందు అర్ధనగ్నంగా వయ్యారాలు పోతూ, వాడిగా వేడిగా చూపుల్ని విసురుతూ వాల్పోస్టర్పై అందాల తార - నడుం వంచి, చేతులు చాచి. ఆ ఒక్క యాంగిల్ కోసం ఆ సినిమా చూడ్డానికి ఎగబడే జనం. ఆ సినిమా హాలుకి ముందు పాతబడిన పార్కు చుట్టూ చిన్న కాంపౌండు వాల్. లోపల ఓ పనసచెట్టు, దానికి కాస్త దూరంగా ఓ రావిచెట్టు, ఆ పక్కనే ఓ నిద్రగన్నేరుచెట్టు. అక్కడక్కడ కొన్ని పూలమొక్కలు, సిమెంట్ బెంచీలు. ఒక మూల చిన్నగది. అందులో ప్రభుత్వంవారి రేడియో. వార్తలు, పాటలు వినడానికి కొందరు, ఏమీ ఉబుసుపోక కాలక్షేపానికి కొందరు - ప్రతి సాయంత్రం ఆ పార్కుకి. సాయంకాలం కళకళలాడుతూ వుండే పార్కు- రాత్రి ఎనిమిది దాటేట ప్పటికి బోసిగా వుండే పార్కు- హడావిడి కామక్రీడలకు అడ్డాగా పార్కు-.........................© 2017,www.logili.com All Rights Reserved.