బసవ పురాణము - ఈ పేరు చదవగానే పురాణ జాబితాలో ఇది లేదే అన్న సందేహము కలుగుతుంది. మానవజాతి శ్రేయస్సు కోసము మహానుభావులు ఎప్పుడు అవతరిస్తున్నే ఉంటారు. వారి కథలను పురాణములుగా పెద్దలు చెబుతుంటారు. ఆలా పన్నెండవ శతాబ్దములో అవతరించిన పరమ శివభక్తుడైన బసవేశ్వరుని కథయే బసవపురాణము. దీనిని రచించిన వారు పాల్కురికి సోమనాథ కవి.
పూర్వకాలములో కర్మ జ్ఞాన ప్రధానమైన మతములు మాత్రమే కాకుండా శైవ వైష్ణవ భక్తి సూత్రములు ఆధారముగా ఏర్పడిన మతములు కూడా ఉన్నవి. శైవ భక్తి మార్గములలో ఉన్న ఒక మతము వీరశైవ మతము. ఇది సనాతనమైనది. వీర శైవ మతమునకు సరైన ప్రోత్సాహము ఆదరణ లేక ఆ మార్గమును ఆచరించే వారి సంఖ్య క్రమముగా తగ్గుతూ పన్నెండవ శతాబ్దమునకు అధమ స్థితికి వచ్చినది. స్వభావముల ఆధారముగా ఏర్పడిన వర్ణ వ్యవస్థ క్రమముగా పుట్టుక ఆధారముగా మారిపోయినది. పర్యవ్యసమానముగా యోగ్యతా ఉన్నాను లేకున్నను బ్రాహ్మణుని పుత్రుడు బ్రాహ్మణుడు శుద్రుని పుత్రుడు ఎప్పటికి శుద్రుడే అన్న పరిస్థితి వచ్చినది.
- నాగినేని లీలా ప్రసాద్