కార్తిక మాసములో పండ్లను దానము చేసేవాడు - దేవర్షి పితృణాలు మూడింటి నుంచీ కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రీ ఫలాన్ని దానమిచ్చే వాడు సార్వభౌముడౌతాడు. కార్తిక పౌర్ణమినాడు దీపదానము వలన - త్రికరణ కృతపాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము - అత్యంత పుణ్యదాయకమేగాక ఈ దానమువలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. కార్తీక మాసంలో చేయవలసిన అన్నీ కార్యముల గురించి ఈ పుస్తకములో కలవు.
కార్తిక మాసములో పండ్లను దానము చేసేవాడు - దేవర్షి పితృణాలు మూడింటి నుంచీ కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రీ ఫలాన్ని దానమిచ్చే వాడు సార్వభౌముడౌతాడు. కార్తిక పౌర్ణమినాడు దీపదానము వలన - త్రికరణ కృతపాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము - అత్యంత పుణ్యదాయకమేగాక ఈ దానమువలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. కార్తీక మాసంలో చేయవలసిన అన్నీ కార్యముల గురించి ఈ పుస్తకములో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.