పాత్రల, జాతుల జాబితా (అకారాది క్రమంలో)
అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధిపతి, విశ్వామిత్రుడి కుడిభుజం
అశ్వపతి: వాయవ్యరాజ్యం కేకయకు రాజు. దశరథుడి మిత్రుడు; కైకేయి తండ్రి.
భరతుడు: రాముడి సవతితమ్ముడు, దశరథుడు, కైకేయిల పుత్రుడు.
దశరథుడు: కోసల రాజు; సప్తసింధు చక్రవర్తి. కౌసల్య, కైకేయి, సుమిత్రల భర్త, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల తండ్రి.
జనకుడు: మిథిల రాజు; సీత, ఊర్మిళల తండ్రి.
జటాయు: మలయపుత్ర తెగ నాయకుడు; నాగుడు; సీతారాములు స్నేహితుడు.
కైకేయి: కేకయ రాజు అశ్వపతి కుమార్తె; దశరథుడి అతి ప్రియమైన భార్య; భరతుడి తల్లి.
కౌసల్య: దక్షిణకోసల రాజు భానుమనుడు, మహేశ్వరిల పుత్రిక; దశరథుడి మొదటి భార్య; రాముడి తల్లి.
కుబేరుడు: వర్తకుడు, రావణుడికి ముందు లంక రాజు.
కుంభకర్ణుడు: రాముడి సోదరుడు; అతను కూడ నాగుడు (అంటే శారీరక లోపాలతో జన్మించినవాడు)
కుశధ్వజుడు: సంకాస్య దేశ రాజు; జనకుడి తమ్ముడు.
లక్ష్మణుడు: దశరథుడి కవల పిల్లల్లో ఒకడు; సుమిత్ర కొడుకు, రాముడికి
విధేయుడు. ఊర్మిళ భర్త............
పాత్రల, జాతుల జాబితా (అకారాది క్రమంలో) అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధిపతి, విశ్వామిత్రుడి కుడిభుజం అశ్వపతి: వాయవ్యరాజ్యం కేకయకు రాజు. దశరథుడి మిత్రుడు; కైకేయి తండ్రి. భరతుడు: రాముడి సవతితమ్ముడు, దశరథుడు, కైకేయిల పుత్రుడు. దశరథుడు: కోసల రాజు; సప్తసింధు చక్రవర్తి. కౌసల్య, కైకేయి, సుమిత్రల భర్త, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల తండ్రి. జనకుడు: మిథిల రాజు; సీత, ఊర్మిళల తండ్రి. జటాయు: మలయపుత్ర తెగ నాయకుడు; నాగుడు; సీతారాములు స్నేహితుడు. కైకేయి: కేకయ రాజు అశ్వపతి కుమార్తె; దశరథుడి అతి ప్రియమైన భార్య; భరతుడి తల్లి. కౌసల్య: దక్షిణకోసల రాజు భానుమనుడు, మహేశ్వరిల పుత్రిక; దశరథుడి మొదటి భార్య; రాముడి తల్లి. కుబేరుడు: వర్తకుడు, రావణుడికి ముందు లంక రాజు. కుంభకర్ణుడు: రాముడి సోదరుడు; అతను కూడ నాగుడు (అంటే శారీరక లోపాలతో జన్మించినవాడు) కుశధ్వజుడు: సంకాస్య దేశ రాజు; జనకుడి తమ్ముడు. లక్ష్మణుడు: దశరథుడి కవల పిల్లల్లో ఒకడు; సుమిత్ర కొడుకు, రాముడికి విధేయుడు. ఊర్మిళ భర్త............© 2017,www.logili.com All Rights Reserved.