కులం అనేది భారతదేశంలో మాత్రమే కనిపించే సమస్య. వేదకాలంలోనే సమాజం చాతుర్యార్ణులుగా విభాగించబడింది. వారు చేసే పనులు ఆధారంగా జరిగిన విభజన వంశపారంపర్వంగా కొనసాగుతుంది. అంటే ఒక వ్యక్తి చేసే పని పుట్టుకతోనే నిర్ణయింపబడుతుంది. ఈ నాలుగు వర్ణాలాలో సూద్రులు అతి తక్కువ శ్రేణికి చెందిన వారు శ్రామికులు. హిందూమత గ్రంథాలు ముఖ్యంగా మునుస్ర్ముతి ఈ కుల విభజనను శాస్త్రబద్ధం చేసాయి. శుద్రులలో అతి శుద్రులు లేదా దళితులను సామజిక వివక్షకు సైతం గురిచేశాయి. తోటి మానవులైన దళితులను అంటరానివారిగా చూసే అమానుష పరిస్థితి భారతదేశంలో ఉంది.
బ్రిటిష్ వారి రాకతో పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందటం ఆరంభమయిన తర్వాత అప్పటి వరకు రాచరిక భూస్వామ్య శక్తులు పెంచిపోషిస్తు వచ్చిన కుల వ్యవస్థలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
- బి ర్ అంబేద్కర్, బి ర్ రాణాదివే, సీతారాం ఏచూరి, బి వి రాఘవులు

Features
: Kula Samasya
: B V Ragavulu Sitaram Echuri B R Ambedkar B T Ranadeve