ఆపస్తంబ మహర్షి, ఆగమాభిజ్ఞ, అభినవ ఆపస్తంబ, పురోహిత చక్రవర్తి కాకినాడ పురోహిత వైదిక శిరోమణి, వేదాధ్యాయ సంపన్న, శతాధిక ప్రతిష్ఠాచార్య, ఎన్నో వేల క్రతువులు నిర్వహించిన మహా మనీషి, శతాధిక శిష్యపరంపర కలిగిన గురువర్యులు. శాస్త్ర నియమ నిష్ఠాగరిష్టులు అయిన "కీ॥శే॥ తనికెళ్ళ సుబ్రహ్మణ్యం గారు ది.20-8-2016 శనివారం స్వర్గస్తులైనారు.
తూ॥గో॥॥జిల్లా కాకినాడ పట్టణ సమీపంలో గల కొమరగిరి వారి స్వగ్రామం. కీ॥శే॥ తనికెళ్ళ బుచ్చి వెంకట శాస్త్రి, సుబ్బలక్ష్మి దంపతులకు 6-5-1926 నాడు ఆ దంపతులకు జ్యేష్ట కుమారునిగా జన్మించినారు. వారు జన్మించిన తరువాత మహర్షి ఏవిధంగా అయితే జన్మిస్తారో ఆవిధంగా వారు జన్మించిన సమయంలో...............
ఆపస్తంబ మహర్షి, ఆగమాభిజ్ఞ, అభినవ ఆపస్తంబ, పురోహిత చక్రవర్తి కాకినాడ పురోహిత వైదిక శిరోమణి, వేదాధ్యాయ సంపన్న, శతాధిక ప్రతిష్ఠాచార్య, ఎన్నో వేల క్రతువులు నిర్వహించిన మహా మనీషి, శతాధిక శిష్యపరంపర కలిగిన గురువర్యులు. శాస్త్ర నియమ నిష్ఠాగరిష్టులు అయిన "కీ॥శే॥ తనికెళ్ళ సుబ్రహ్మణ్యం గారు ది.20-8-2016 శనివారం స్వర్గస్తులైనారు. తూ॥గో॥॥జిల్లా కాకినాడ పట్టణ సమీపంలో గల కొమరగిరి వారి స్వగ్రామం. కీ॥శే॥ తనికెళ్ళ బుచ్చి వెంకట శాస్త్రి, సుబ్బలక్ష్మి దంపతులకు 6-5-1926 నాడు ఆ దంపతులకు జ్యేష్ట కుమారునిగా జన్మించినారు. వారు జన్మించిన తరువాత మహర్షి ఏవిధంగా అయితే జన్మిస్తారో ఆవిధంగా వారు జన్మించిన సమయంలో...............© 2017,www.logili.com All Rights Reserved.