సమ్మోదవచము :-
"తత్త్వాన్యవ్యవదేన్దుముత్త మగురూన్ దత్వాను గృష్ణతిన;"
శ్రీ వేంకటాధ్వరి
పాఠక మహాశయులారా!
వరమకారుణికుడగు భగవానుడు వ్వస్వరూపజ్ఞానరహశ్యముల నువ దేశించుగురువర్యులను మనకు లభింపజేయుచు మనల ననుగ్రహించుచున్నా డని శ్రీ వేంకటావ్వరుల సూక్తిని గ్రంథరాజమున్మరింపజేసినది.
ములను
మనము పురాతన నానాజన్మకర్మ ఫలముల ననుభవించుటకనేక జన్మ బొందుచున్నాము. సుకృత విశేషముననే జననము న జ్ఞానము కలుగునో వెంటనేముకులగుదుము. ఇందులకు "జ్ఞానే మోక్షు మాప్నోతి" మొదలగు ప్రమాణములెన్ని యోగలవు. అంతవరకు "పునరపిజన నం పునరపిమరణం పునరపి జననీ జతలేశయనమ్" అను శ్రీమచ్ఛంకర భగవత్పాదులవచనానుసారము సంసారచక్రమున పరిభ్రమింపవలసినవే. జ్ఞానయోగులు విచారణచే ఈనుఖదుఃఖాత్మకమగు వంసారము తమకు ప్రకృతి సంబంధమువలనగలిగినదని తాము యథార్థముగ అనంగచిద్రూపులు మని తమకు ప్రకృతి సంబంధములేశ గూడలేదని శ్రవణ మనన నిధిధ్యాసనము లచే అనుభవమును సంపాదించి ముక్తులగుడూరు మణికొండఱు ధృఢముగు వైరాగ్యముకలవా రై "త్వమేవ శరణంమము" అని చిత్తము స్వేష్ట దేవతాయత్తము గావించి తత్స్వరూపమును భావించుచు ఆతనిగుణములను ఉలకించుచు అర్థ జ్ఞానముతో తన్నామవంకీర్తనము జేయుచునం. వేనిమగ్నులయ్యెదరు. సూజ భక్తి యేయిట్టి సూక్ష్మరక్తి నిగలిగించును. అప్పుడు భగవంతుడు వారి హృద యముననే నివసించును. "నాహంవసోమినీకుఁతే" అని గదాపగపద్వచ నము వారిహృదయమున నివసింపి "తేషామజ్ఞానజంతము నాశయామ్యాత్మ....................
సమ్మోదవచము :- "తత్త్వాన్యవ్యవదేన్దుముత్త మగురూన్ దత్వాను గృష్ణతిన;" శ్రీ వేంకటాధ్వరి పాఠక మహాశయులారా! వరమకారుణికుడగు భగవానుడు వ్వస్వరూపజ్ఞానరహశ్యముల నువ దేశించుగురువర్యులను మనకు లభింపజేయుచు మనల ననుగ్రహించుచున్నా డని శ్రీ వేంకటావ్వరుల సూక్తిని గ్రంథరాజమున్మరింపజేసినది. ములను మనము పురాతన నానాజన్మకర్మ ఫలముల ననుభవించుటకనేక జన్మ బొందుచున్నాము. సుకృత విశేషముననే జననము న జ్ఞానము కలుగునో వెంటనేముకులగుదుము. ఇందులకు "జ్ఞానే మోక్షు మాప్నోతి" మొదలగు ప్రమాణములెన్ని యోగలవు. అంతవరకు "పునరపిజన నం పునరపిమరణం పునరపి జననీ జతలేశయనమ్" అను శ్రీమచ్ఛంకర భగవత్పాదులవచనానుసారము సంసారచక్రమున పరిభ్రమింపవలసినవే. జ్ఞానయోగులు విచారణచే ఈనుఖదుఃఖాత్మకమగు వంసారము తమకు ప్రకృతి సంబంధమువలనగలిగినదని తాము యథార్థముగ అనంగచిద్రూపులు మని తమకు ప్రకృతి సంబంధములేశ గూడలేదని శ్రవణ మనన నిధిధ్యాసనము లచే అనుభవమును సంపాదించి ముక్తులగుడూరు మణికొండఱు ధృఢముగు వైరాగ్యముకలవా రై "త్వమేవ శరణంమము" అని చిత్తము స్వేష్ట దేవతాయత్తము గావించి తత్స్వరూపమును భావించుచు ఆతనిగుణములను ఉలకించుచు అర్థ జ్ఞానముతో తన్నామవంకీర్తనము జేయుచునం. వేనిమగ్నులయ్యెదరు. సూజ భక్తి యేయిట్టి సూక్ష్మరక్తి నిగలిగించును. అప్పుడు భగవంతుడు వారి హృద యముననే నివసించును. "నాహంవసోమినీకుఁతే" అని గదాపగపద్వచ నము వారిహృదయమున నివసింపి "తేషామజ్ఞానజంతము నాశయామ్యాత్మ....................© 2017,www.logili.com All Rights Reserved.