భారతదేశమునం దెంత నాగరికత ప్రభలిననూ పౌరాణి కదర్శములందు ప్రజలకు భక్తి యుంచుకంతయును సమసిపోలేదు. ఈనాడు సంస్కృతతో బాటు భక్తియు రేకెత్తిగాడి. కాబోవు దేశసేవికా సేవకులు తమ ప్రాచీన ధర్మములను నిలబెట్టుకొనవలెనన్న,బాల్యదశ నుండియు ప్రాచీన కావ్యాఘాతము లందరి నీతిబోధకములగు కథా గుచ్ఛములను జదివి తీరవలెను. అట్టివానిలో నుతముత్తమమైనది రుక్మిణి కళ్యాణము.ఇది సులభ శెలితో నున్ననూ,గూఢతర మార్దవభవము లిమిడి యుండుటచే వ్యాఖ్యానము ముఖ్యావసరమైనది. న తోచిన రీతిని వ్యాఖ్యానించితిని. సహృదయములు దీని మానించి యాదరింతురు.గాక!.
-మల్లాది సత్యనారాయణ.