శ్రీవిద్యార్ణవ తంత్రం
(శ్రీవిద్యా రణ్య విరచిత)
పరిచయం :
శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితా మహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదా? అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు.
ఈవిద్య గురించి చాలా గ్రంథాలలో చెప్పబడినది. వాటిలో అరవై నాలుగు తంత్రములు, శుభాగమ పంచకములు ముఖ్యమైనవి. ఇన్ని గ్రంధాలను చదివి, అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టకోవడం ఈరోజుల్లో మనబోటి వారికి చాలా కష్టము. అందువలనేమో విద్యానగర సామ్రాజ్యాన్ని.......
మా వద్ద 1 వ భాగము 2 వ భాగము 3 వ భాగము 4 వ భాగముకలవు. శ్రీవిద్యార్ణవ తంత్రం (శ్రీవిద్యా రణ్య విరచిత) పరిచయం : శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితా మహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదా? అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు. ఈవిద్య గురించి చాలా గ్రంథాలలో చెప్పబడినది. వాటిలో అరవై నాలుగు తంత్రములు, శుభాగమ పంచకములు ముఖ్యమైనవి. ఇన్ని గ్రంధాలను చదివి, అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టకోవడం ఈరోజుల్లో మనబోటి వారికి చాలా కష్టము. అందువలనేమో విద్యానగర సామ్రాజ్యాన్ని.......© 2017,www.logili.com All Rights Reserved.