సుశ్రుతసంహిత
నిదానస్థానము
'ప్రథమోధ్యాయః
ఆవతారిక:— భగవంతుఁ డగు దివోదాసధశ్వంతరి సూత్ర స్థానమునందు చికిత్సా శాస్త్రము యొక్క మూలసూత్రములను విపులముగా నుపదేశించి “రోగమాదౌ ఫరీ క్షేత తతో నగర మౌషధమ్” అను సూక్తి ననుసరించి రోగాను సారముగా ప్రత్యేక చికిత్సలను
చేయఁగోరిన వైద్యునికి వ్యాధి యొక్క మూలకారణము, వ్యాధి జనించుటకు పూర్వము శరీరమునందు కలుగు మార్పుల స్వరూపములు, వ్యాధి వ్యక్తమైనతరువాత దేహమునందుఁ గన్పట్టు చిహ్నములు, గూఢలక్షణములు కలిగి వివేచింప శక్యముకాని వ్యాధులను సాత్యా సాత్యములతో కూడిన ఔషధాన్న విహారాదుల ప్రయోగముచే గుర్తించు విధములు, వ్యాధి కలుగునప్పుడు శరీరమునం దేయేభాగములం దేయేమార్పులు కలుగుచుండునో ఆవివరములు అను నై దువిధములుగా నుండు నిదానము తెలిసికొను టావశ్యక మైయున్నం దున నావివరము నీస్థానమునం దుపదేశింపఁగా శ్రీసు శ్రుతాచార్యులు ఈ గ్రంధమున నిదానస్వరూపములను గఢనము జేసెను.
ఈస్థానమునందు లెక్కింపశక్యముకాని రోగముల యొక్క నిదానముల నన్నిటిని వివరించుట ఆశక్యము. కాబట్టి ముఖ్యములైన మహా వ్యాధులకు మాత్రము నిదానాదు లను జెప్పుచున్నారు.
అందు దోషములలో ప్రధానమును ఇతరదోష ప్రవర్తకమును నగు వాతమువలన గలుగు వ్యాధులకు నిదానాదులను ముందుఁ జెప్పఁబోవుచు ము నుందు వాతస్వరూపము వివరించబోవుచున్నారు. సూ. అథాతో వాత వ్యాధినిదానం వ్యాఖ్యాస్యాయః -
యథోవాచ భగవ్యా ధశ్వంతరి!
సూత స్థానమున కనంతరమున రోగపరీక్ష రావళ్యముగానుండు నిదానములలో వాతవ్యాధి యొక్క నిదానమును చెప్పెదమని భావము.
సుశ్రుతసంహిత నిదానస్థానము 'ప్రథమోధ్యాయః ఆవతారిక:— భగవంతుఁ డగు దివోదాసధశ్వంతరి సూత్ర స్థానమునందు చికిత్సా శాస్త్రము యొక్క మూలసూత్రములను విపులముగా నుపదేశించి “రోగమాదౌ ఫరీ క్షేత తతో నగర మౌషధమ్” అను సూక్తి ననుసరించి రోగాను సారముగా ప్రత్యేక చికిత్సలను చేయఁగోరిన వైద్యునికి వ్యాధి యొక్క మూలకారణము, వ్యాధి జనించుటకు పూర్వము శరీరమునందు కలుగు మార్పుల స్వరూపములు, వ్యాధి వ్యక్తమైనతరువాత దేహమునందుఁ గన్పట్టు చిహ్నములు, గూఢలక్షణములు కలిగి వివేచింప శక్యముకాని వ్యాధులను సాత్యా సాత్యములతో కూడిన ఔషధాన్న విహారాదుల ప్రయోగముచే గుర్తించు విధములు, వ్యాధి కలుగునప్పుడు శరీరమునం దేయేభాగములం దేయేమార్పులు కలుగుచుండునో ఆవివరములు అను నై దువిధములుగా నుండు నిదానము తెలిసికొను టావశ్యక మైయున్నం దున నావివరము నీస్థానమునం దుపదేశింపఁగా శ్రీసు శ్రుతాచార్యులు ఈ గ్రంధమున నిదానస్వరూపములను గఢనము జేసెను. ఈస్థానమునందు లెక్కింపశక్యముకాని రోగముల యొక్క నిదానముల నన్నిటిని వివరించుట ఆశక్యము. కాబట్టి ముఖ్యములైన మహా వ్యాధులకు మాత్రము నిదానాదు లను జెప్పుచున్నారు. అందు దోషములలో ప్రధానమును ఇతరదోష ప్రవర్తకమును నగు వాతమువలన గలుగు వ్యాధులకు నిదానాదులను ముందుఁ జెప్పఁబోవుచు ము నుందు వాతస్వరూపము వివరించబోవుచున్నారు. సూ. అథాతో వాత వ్యాధినిదానం వ్యాఖ్యాస్యాయః - యథోవాచ భగవ్యా ధశ్వంతరి! సూత స్థానమున కనంతరమున రోగపరీక్ష రావళ్యముగానుండు నిదానములలో వాతవ్యాధి యొక్క నిదానమును చెప్పెదమని భావము.© 2017,www.logili.com All Rights Reserved.