Swarajya Sidhi

Rs.300
Rs.300

Swarajya Sidhi
INR
MANIMN3706
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

స్వా రా జ్య సిద్ధి

అధ్యా రో ప ప్రకరణము

స్వారాజ్యపదవి నెల్లజీవుల కండఁయలో రాజ్యసి తన సార్థక నామ ధేయంబై వెలయఁజాలు మహోన్నత గ్రంథము రచియింప "ఆ! ర్నమసి చూ వస్తుని శ్లో వాపితస్తుల" మను సంప్రదాయము. కాటించి కన

ముగ మువ్విధ మగు మంగళ మాచరింపబాని తొలుత కాశ్మీరూప మనం మంగ కముఁ జేయుచున్నారు.

శ్లో. గంగాపూర ప్రచలితజటా స్రస్తభోగీంద్రభితా

    మాలింగంతీమచలతన రూం సస్తి తం వీక్షమాణ,

    లీలాపాంగై: ప్రణతజన తాం నందయం శ్చంద్రమౌళి

    రోహధ్యాంతం హరతు పరమానందమూర్తి: శివోనః. .

పద:- గంగాపూర ప్రచలితజటాపస్తభోగించి భీతామ్ ఆలింగం ఆచల తవరూప్-సపీ రమ్ ఏక మాణులీలాపొం ? - ప్రణతజన శామ్ నందయన్ చంద్ర దూ మోహధ్యాంతమ్ హరతు పరమానందమూర్తి 1-101..

ప్రతి:-గంగాపూర ప్రచలిత జటా సప్తభోగీంద్ర శీతామ్ - గంపకా హముచేఁ గడలిన జటాటమునుండి (క్రిందికి) తన ఫణీంద్రు నివలన భీతి చెంది నట్టియు, ఆలింగంతీమ్ = (కనుక నే పరమేశ్వరుని) కాఁగలించుకొనుచున్నట్టియు, ఆచలతనరూమ్ = పార్వతీ దేవిని, సస్తి తమ్ - చిఱునగవు లొలుకునట్లు, వీక్షమాణ= చూచుచున్నట్టియ, ప్రణతజన తామ్- ప్రణతులగు (ముముడు) జన సమూహమును, లీలా పొం? = ఆదరముఁ డెలుపు శ్రీగంటి చూపులతో, వందయన్ = ఆనందింపఁ జేయున్నట్టియు, చంద్రహరి = చంద్రుడు చూడామణి గా గలియన్నట్టియు, పరమానందమూర్తి: = పరమానంద స్వరూపుఁ డయినట్టియు, శివః - శంకరుడు,.............

స్వా రా జ్య సిద్ధి అధ్యా రో ప ప్రకరణము స్వారాజ్యపదవి నెల్లజీవుల కండఁయలో రాజ్యసి తన సార్థక నామ ధేయంబై వెలయఁజాలు మహోన్నత గ్రంథము రచియింప "ఆ! ర్నమసి చూ వస్తుని శ్లో వాపితస్తుల" మను సంప్రదాయము. కాటించి కన ముగ మువ్విధ మగు మంగళ మాచరింపబాని తొలుత కాశ్మీరూప మనం మంగ కముఁ జేయుచున్నారు.శ్లో. గంగాపూర ప్రచలితజటా స్రస్తభోగీంద్రభితా     మాలింగంతీమచలతన రూం సస్తి తం వీక్షమాణ,    లీలాపాంగై: ప్రణతజన తాం నందయం శ్చంద్రమౌళి    రోహధ్యాంతం హరతు పరమానందమూర్తి: శివోనః. . పద:- గంగాపూర ప్రచలితజటాపస్తభోగించి భీతామ్ ఆలింగం ఆచల తవరూప్-సపీ రమ్ ఏక మాణులీలాపొం ? - ప్రణతజన శామ్ నందయన్ చంద్ర దూ మోహధ్యాంతమ్ హరతు పరమానందమూర్తి 1-101.. ప్రతి:-గంగాపూర ప్రచలిత జటా సప్తభోగీంద్ర శీతామ్ - గంపకా హముచేఁ గడలిన జటాటమునుండి (క్రిందికి) తన ఫణీంద్రు నివలన భీతి చెంది నట్టియు, ఆలింగంతీమ్ = (కనుక నే పరమేశ్వరుని) కాఁగలించుకొనుచున్నట్టియు, ఆచలతనరూమ్ = పార్వతీ దేవిని, సస్తి తమ్ - చిఱునగవు లొలుకునట్లు, వీక్షమాణ= చూచుచున్నట్టియ, ప్రణతజన తామ్- ప్రణతులగు (ముముడు) జన సమూహమును, లీలా పొం? = ఆదరముఁ డెలుపు శ్రీగంటి చూపులతో, వందయన్ = ఆనందింపఁ జేయున్నట్టియు, చంద్రహరి = చంద్రుడు చూడామణి గా గలియన్నట్టియు, పరమానందమూర్తి: = పరమానంద స్వరూపుఁ డయినట్టియు, శివః - శంకరుడు,.............

Features

  • : Swarajya Sidhi
  • : Sri Kompella Dakshina Murthi M A B O L
  • : Mohan Publications
  • : MANIMN3706
  • : Paperback
  • : 2022
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swarajya Sidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam