ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి" అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు... అయాన్ రాండ్ ... ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక సినిమా ఉన్మాది చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా "నేను" నేనయ్యాను. నేను "నా" ల మిగిలాను."నా ఇష్టం" వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.