బ్రిటిష్ వలసవాదం దేశాన్ని ఆక్రమించి పెరుగుతున్న పెట్టుబడిదారీ శక్తుల ఎదుగుదలకు ప్రతి బంధకాలు సృష్టించింది. ఈ శక్తులను తన దళారీలుగా మార్చుకున్నది. అదే విధంగా భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయకుండానే తన పరిపాలనకు ఫ్యూడల్ - బడా భూస్వాములను గ్రామీణ ప్రాంతంలో ప్రధాన ఆధారంగా ఉంచుకున్నది. తన ఆర్ధిక ప్రయోజనాల కోసం వ్యవసాయ రంగంలో కొద్దిపాటి మార్పులు, పంటలు ప్రవేశపెట్టింది. పన్నులు వసూళ్ళకై జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆనాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతంలో అర్ధ - భూస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉన్నది.
బ్రిటిష్ వలసవాదం దేశాన్ని ఆక్రమించి పెరుగుతున్న పెట్టుబడిదారీ శక్తుల ఎదుగుదలకు ప్రతి బంధకాలు సృష్టించింది. ఈ శక్తులను తన దళారీలుగా మార్చుకున్నది. అదే విధంగా భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయకుండానే తన పరిపాలనకు ఫ్యూడల్ - బడా భూస్వాములను గ్రామీణ ప్రాంతంలో ప్రధాన ఆధారంగా ఉంచుకున్నది. తన ఆర్ధిక ప్రయోజనాల కోసం వ్యవసాయ రంగంలో కొద్దిపాటి మార్పులు, పంటలు ప్రవేశపెట్టింది. పన్నులు వసూళ్ళకై జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆనాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతంలో అర్ధ - భూస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉన్నది.© 2017,www.logili.com All Rights Reserved.