కుల నిర్మూలన కులవాదంతో నిర్మూలించలేరు అనే సి.వి. వాదన వాస్తవం దానిని నేటి భారత సమాజం నిరూపిస్తున్నది. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా వెనుకబాటుకు కారణం అయిన కులం, మతం, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు భారత ఆర్ధిక పునాదులతో పెనవేసుకొని ఉన్నాయి. వాటి అంతఃసంబంధాన్ని ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. నేటి భారత సమాజంలో బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యం ఉండటానికి ఆనాటి సామాజిక నియమాలు, అగ్రవర్ణాలకు, ఆర్ధిక అంశాల్లో వెసులుబాటు ఎలా కారణం అయ్యాయో తెలుసుకోవచ్చు. అందుకే సామాజిక, ఆర్ధిక రంగాల్లో ఏకకాలంలో ఉద్యమాలు జరగాలి. అప్పుడే దేశం అభివృద్దిపథ౦ వైపు నడుస్తుంది.
ఈ పుస్తకం భారత, ఆంధ్రప్రదేశ్ సమాజ పరిణామక్రమాన్ని, ప్రాచీన, ఆర్ధిక, సామాజిక పునాదులకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. వాటికి సంబంధించిన లోతైన అధ్యయన అవసరాన్ని తెలియజేస్తుంది. దేశ అభివృద్ధికి కావాల్సిన కర్తవ్యబోధన చేస్తుంది.
- మెట్టు శ్రీనివాస్
కుల నిర్మూలన కులవాదంతో నిర్మూలించలేరు అనే సి.వి. వాదన వాస్తవం దానిని నేటి భారత సమాజం నిరూపిస్తున్నది. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా వెనుకబాటుకు కారణం అయిన కులం, మతం, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు భారత ఆర్ధిక పునాదులతో పెనవేసుకొని ఉన్నాయి. వాటి అంతఃసంబంధాన్ని ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. నేటి భారత సమాజంలో బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యం ఉండటానికి ఆనాటి సామాజిక నియమాలు, అగ్రవర్ణాలకు, ఆర్ధిక అంశాల్లో వెసులుబాటు ఎలా కారణం అయ్యాయో తెలుసుకోవచ్చు. అందుకే సామాజిక, ఆర్ధిక రంగాల్లో ఏకకాలంలో ఉద్యమాలు జరగాలి. అప్పుడే దేశం అభివృద్దిపథ౦ వైపు నడుస్తుంది. ఈ పుస్తకం భారత, ఆంధ్రప్రదేశ్ సమాజ పరిణామక్రమాన్ని, ప్రాచీన, ఆర్ధిక, సామాజిక పునాదులకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. వాటికి సంబంధించిన లోతైన అధ్యయన అవసరాన్ని తెలియజేస్తుంది. దేశ అభివృద్ధికి కావాల్సిన కర్తవ్యబోధన చేస్తుంది. - మెట్టు శ్రీనివాస్© 2017,www.logili.com All Rights Reserved.