'కులం ఒక అప్రజాస్వామిక సంబంధాల వేదిక. అంతేకాదు నిరంతరం మానవ సంబంధాలను నిర్దేశించే తప్పుడు చైతన్యం. ఇది సామాజిక నిర్మాణంలో దొంతరలు. దొంతరులుగా ఆవిష్కరించుకుంటుంది. తమకు చెందని సామజిక నిర్మాణాలను వెలివేస్తుంది. తమదైన సామాజిక సమూహలను కలుపుకుపోతుంది. మోడర్నైజేషన్ ను సొంతం చేసుకుంటు సాంప్రదాయక ఆధిపత్యాన్ని ముందుకు తీసుకుపోతుంది. కులం ఒక చైతన్యం, ఒక నిర్మాణం, ఒక ప్రక్రియ, ఒక అస్తిత్వం, ఒక ప్రవాహం, అంతరః ముఖంగా కలిగినది, నిరంతరం సంఘర్షించేది.'
'కులం ఒక అప్రజాస్వామిక సంబంధాల వేదిక. అంతేకాదు నిరంతరం మానవ సంబంధాలను నిర్దేశించే తప్పుడు చైతన్యం. ఇది సామాజిక నిర్మాణంలో దొంతరలు. దొంతరులుగా ఆవిష్కరించుకుంటుంది. తమకు చెందని సామజిక నిర్మాణాలను వెలివేస్తుంది. తమదైన సామాజిక సమూహలను కలుపుకుపోతుంది. మోడర్నైజేషన్ ను సొంతం చేసుకుంటు సాంప్రదాయక ఆధిపత్యాన్ని ముందుకు తీసుకుపోతుంది. కులం ఒక చైతన్యం, ఒక నిర్మాణం, ఒక ప్రక్రియ, ఒక అస్తిత్వం, ఒక ప్రవాహం, అంతరః ముఖంగా కలిగినది, నిరంతరం సంఘర్షించేది.'© 2017,www.logili.com All Rights Reserved.