అభివృద్దిలో విస్తాపన ఒక వాస్తవంగా మారింది. ప్రస్తుత ఆర్ధిక పరిభాషలో అది అభివృద్ధికి సమానార్థకంగా మారిపోయింది. అది అనివార్యమని అందరూ ప్రశ్నించకుండానే ఒప్పేసుకుంటున్నారు. దానిని అత్యంత తీవ్రంగా విమర్శించేవాళ్ళు సైతం దానివల్ల నష్టం ఉన్నప్పటికీ తప్పదన్న భావనతో విస్తాపనకు గురైన వాళ్ళ పునరావాసం కోసం పోరాడుతున్నారు తప్పించి దానిని నిలదియ్యటం లేదు. ఈ పుస్తకం విస్తాపనాను ప్రశ్నిస్తోంది, వాటి ద్వారా ఈ దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోనూ అవలంబిస్తున్న అభివృద్ధి నమూనాని ప్రశ్నిస్తోంది. మన ముందున్న అంశం ఒక్కటే: ప్రజల కోసం అభివృద్ధి. అంతేగాని ప్రజల్ని పణంగా పెట్టి అభివృద్ధి చెందడం కాదు.
అభివృద్దిలో విస్తాపన ఒక వాస్తవంగా మారింది. ప్రస్తుత ఆర్ధిక పరిభాషలో అది అభివృద్ధికి సమానార్థకంగా మారిపోయింది. అది అనివార్యమని అందరూ ప్రశ్నించకుండానే ఒప్పేసుకుంటున్నారు. దానిని అత్యంత తీవ్రంగా విమర్శించేవాళ్ళు సైతం దానివల్ల నష్టం ఉన్నప్పటికీ తప్పదన్న భావనతో విస్తాపనకు గురైన వాళ్ళ పునరావాసం కోసం పోరాడుతున్నారు తప్పించి దానిని నిలదియ్యటం లేదు. ఈ పుస్తకం విస్తాపనాను ప్రశ్నిస్తోంది, వాటి ద్వారా ఈ దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోనూ అవలంబిస్తున్న అభివృద్ధి నమూనాని ప్రశ్నిస్తోంది. మన ముందున్న అంశం ఒక్కటే: ప్రజల కోసం అభివృద్ధి. అంతేగాని ప్రజల్ని పణంగా పెట్టి అభివృద్ధి చెందడం కాదు.© 2017,www.logili.com All Rights Reserved.