మీకు తెలుసా?
. యూరపులో కొన్ని వందల ఏళ్లుగా హోలీ పండుగ తెల్లవారు జరుపుకుంటారని, 2000సం. క్రితం ఇగ్లండులో మంత్రాలూ చదువుతూ, యజ్ఞాలు చేసేవారని మీకు తెలుసా?
. అరేబియాని "కేదరము" అని బైబిలులో పిలిచారని మీకు తెలుసా?
. ముస్లింలు నమాజ్ లో ఆసనాలు వేస్తారని, హజ్ యాత్రలో యజ్ఞోపవీతము వలె తాడు-అంగవస్త్రాలు ధరిస్తారని, ప్రదక్షణాలు చేస్తారని మీకు తెలుసా?
. 2000సం. క్రితం రోమ్ లో శివపూజ జరిగేదని మీకు తెలుసా?
.4000సం. క్రితం ఈజిప్ట్ దేవాలయాలలో పూజార్లు పిలకలు పెట్టుకుని, గర్భాగుళ్ళలో దేవత విగ్రహాలకు, అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించేవారని, దేవుని కళ్యాణ ఉత్సవాలు చేసేవారని మీకు తెలుసా?
. ఇప్పటికి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కొరియా.........ఇలా అనేక దేశాలలో హిందీ దేవిదేవతలను పూజిస్తారని, దేవాలయాలు ఉన్నాయని తెలుసా?
. దాదాపు 40 పైగా దేశాలలో 5000 ఏళ్లనాటి భారతీయ సంస్కృతి ఆనవాళ్ళు, భారతీయ సంప్రదాయ పద్దతుల అవశేషాలు నేటికి ఉన్నాయి. భారత్ జగద్గురు, విశ్వమాత అనడానికి కొన్ని వేల తార్కాణాలు, కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి.
భారతీయ సంస్కృతి-విశ్వవ్యాప్తం అని చెప్పుకోవడం కాదు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణ లతో, కొన్నివందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్ లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది.-హైందవి
ముదిగొండ ఇందు శేఖర్ గారి పరిశోధన, పరిశ్రమ, పరిపుష్టమైన గ్రంథము-హైందవి.
ప్రతి భారతీయుడికి తన పరంపరను, ఇతిహాసాన్ని తెలుసుకోనేట్లు చేస్తుంది.-హైందవి.
-ముదిగొండ ఇందుశేఖర్.
మీకు తెలుసా? . యూరపులో కొన్ని వందల ఏళ్లుగా హోలీ పండుగ తెల్లవారు జరుపుకుంటారని, 2000సం. క్రితం ఇగ్లండులో మంత్రాలూ చదువుతూ, యజ్ఞాలు చేసేవారని మీకు తెలుసా? . అరేబియాని "కేదరము" అని బైబిలులో పిలిచారని మీకు తెలుసా? . ముస్లింలు నమాజ్ లో ఆసనాలు వేస్తారని, హజ్ యాత్రలో యజ్ఞోపవీతము వలె తాడు-అంగవస్త్రాలు ధరిస్తారని, ప్రదక్షణాలు చేస్తారని మీకు తెలుసా? . 2000సం. క్రితం రోమ్ లో శివపూజ జరిగేదని మీకు తెలుసా? .4000సం. క్రితం ఈజిప్ట్ దేవాలయాలలో పూజార్లు పిలకలు పెట్టుకుని, గర్భాగుళ్ళలో దేవత విగ్రహాలకు, అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించేవారని, దేవుని కళ్యాణ ఉత్సవాలు చేసేవారని మీకు తెలుసా? . ఇప్పటికి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కొరియా.........ఇలా అనేక దేశాలలో హిందీ దేవిదేవతలను పూజిస్తారని, దేవాలయాలు ఉన్నాయని తెలుసా? . దాదాపు 40 పైగా దేశాలలో 5000 ఏళ్లనాటి భారతీయ సంస్కృతి ఆనవాళ్ళు, భారతీయ సంప్రదాయ పద్దతుల అవశేషాలు నేటికి ఉన్నాయి. భారత్ జగద్గురు, విశ్వమాత అనడానికి కొన్ని వేల తార్కాణాలు, కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి-విశ్వవ్యాప్తం అని చెప్పుకోవడం కాదు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణ లతో, కొన్నివందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్ లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది.-హైందవి ముదిగొండ ఇందు శేఖర్ గారి పరిశోధన, పరిశ్రమ, పరిపుష్టమైన గ్రంథము-హైందవి. ప్రతి భారతీయుడికి తన పరంపరను, ఇతిహాసాన్ని తెలుసుకోనేట్లు చేస్తుంది.-హైందవి. -ముదిగొండ ఇందుశేఖర్.
© 2017,www.logili.com All Rights Reserved.