భారతదేశంలో మరీ ప్రత్యేకించి ఆంద్రప్రదేశ్ లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసి సముదాయాల జీవితంగా అధ్యయనం చేసేందుకే కాక మార్చేందుకు ఉపయోగించిన వైతాళికుడిగా హైమన్ డాఫ్ ను చెప్పుకోవాలి. ఆదివాసులను అయితే దొంగలుగా, అనాగారికులుగా, అభివృద్ధికి ఆటంకంగా చూసే వలసవాద దృక్పథానికీ, ఆదివాసులంటే 'ఇలాగే ఉండాలని' మూస జీవితాన్ని ఆపాదించి, పరోక్షంగా వెనుకబాటుతనాన్ని ప్రతిపాదించే అధునాతనవాదుల తీవ్ర దృక్పథానికీ మధ్య స్పష్టంగా ఆదివాసుల పక్షం వహించే హైమన్ డాఫ్ దృక్పథం, పరిశోధన ఈ పుస్తకం ఆమూలం కనిపిస్తుంది.
భారతదేశంలో మరీ ప్రత్యేకించి ఆంద్రప్రదేశ్ లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసి సముదాయాల జీవితంగా అధ్యయనం చేసేందుకే కాక మార్చేందుకు ఉపయోగించిన వైతాళికుడిగా హైమన్ డాఫ్ ను చెప్పుకోవాలి. ఆదివాసులను అయితే దొంగలుగా, అనాగారికులుగా, అభివృద్ధికి ఆటంకంగా చూసే వలసవాద దృక్పథానికీ, ఆదివాసులంటే 'ఇలాగే ఉండాలని' మూస జీవితాన్ని ఆపాదించి, పరోక్షంగా వెనుకబాటుతనాన్ని ప్రతిపాదించే అధునాతనవాదుల తీవ్ర దృక్పథానికీ మధ్య స్పష్టంగా ఆదివాసుల పక్షం వహించే హైమన్ డాఫ్ దృక్పథం, పరిశోధన ఈ పుస్తకం ఆమూలం కనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.