2014 లో కేంద్రంలో బిజెపి పార్టీ, నరేంద్రమోడీ నాయకత్వంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాని అసలు పెత్తనం ఆర్ ఎస్ ఎస్ దా? బిజెపి దా...? ఆర్ ఎస్ ఎస్ కూ, బిజేపికీ ఉన్న సంబంధమేమిటి? వారిద్దరి ఆలోచనా విధానమేమిటి? ఈ విషయాలను చాలా విపులంగా శ్రీ ఎ జి నురానీ "ఆర్ ఎస్ ఎస్ - బిజెపి" అనే గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు ఆర్ ఎస్ ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ను ఒక విలేఖరి ఒక ప్రశ్న వేశారు. "సంఘ్ అధికారం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనా? అని. దానికి గోల్వాల్కర్ సమాధానమిస్తూ "భగవాన్ శ్రీ కృష్ణుడిని మేం ఆదర్శంగా ఎంచుకున్నాం. తన చూపుడు వేలుతో పెద్ద సామ్రాజ్యాన్ని శాసించుతూనే, శ్రీ కృష్ణుడు చక్రవర్తి పదవిని స్వయంగా తిరస్కరించాడు" అన్నారు. కాబట్టి ఈనాడు బిజెపి అధికారంలోకి వచ్చినా, అది ఆర్ ఎస్ ఎస్ - బిజెపి లను గూర్చి వివరంగా తెలుసుకోవడం దేశభక్తులకెంతో అవసరం.
2014 లో కేంద్రంలో బిజెపి పార్టీ, నరేంద్రమోడీ నాయకత్వంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాని అసలు పెత్తనం ఆర్ ఎస్ ఎస్ దా? బిజెపి దా...? ఆర్ ఎస్ ఎస్ కూ, బిజేపికీ ఉన్న సంబంధమేమిటి? వారిద్దరి ఆలోచనా విధానమేమిటి? ఈ విషయాలను చాలా విపులంగా శ్రీ ఎ జి నురానీ "ఆర్ ఎస్ ఎస్ - బిజెపి" అనే గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు ఆర్ ఎస్ ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ను ఒక విలేఖరి ఒక ప్రశ్న వేశారు. "సంఘ్ అధికారం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనా? అని. దానికి గోల్వాల్కర్ సమాధానమిస్తూ "భగవాన్ శ్రీ కృష్ణుడిని మేం ఆదర్శంగా ఎంచుకున్నాం. తన చూపుడు వేలుతో పెద్ద సామ్రాజ్యాన్ని శాసించుతూనే, శ్రీ కృష్ణుడు చక్రవర్తి పదవిని స్వయంగా తిరస్కరించాడు" అన్నారు. కాబట్టి ఈనాడు బిజెపి అధికారంలోకి వచ్చినా, అది ఆర్ ఎస్ ఎస్ - బిజెపి లను గూర్చి వివరంగా తెలుసుకోవడం దేశభక్తులకెంతో అవసరం.© 2017,www.logili.com All Rights Reserved.