నేటి తరానికి డా బి ఆర్. అంబెడ్కర్ ఆశయాలను సిద్దాంతాలను ఆదర్శాలను వినూత్న పద్ధతిలో సమకాలీన సామజిక జీవనానికి దగ్గరగా అనేక ఉదాహారణలతో సూక్తులతో వివరించి విశ్లేషిస్తుంది ఈ పుస్తకం. అంబెడ్కర్ జీవితంలోని వివిధ కోణాలను అయన సామజిక పోరాటాలను సిద్ధాంత ప్రతిపాదనలను ఈ తరానికి సులభంగా అర్ధం చేయించే అరుదైన పుస్తకం ఇది. ఇందుకోసం రచయిత సంవత్సరాలుగా అంబెడ్కర్ జీవితం - సాహిత్యం ఫై పరిశోధనలు జరిపి ఆ సారాంశాన్ని క్లుప్తంగా సరళంగా పాఠకులకు అందించారు. తెలుగు నట వెలువడిన అంబెడ్కర్ సాహిత్యంలో నిస్సందేహంగా ఈ పుస్తకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాఠకులకు డా బి ఆర్. అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ఆదర్శాలను సరళంగా అర్ధం చేయించే క్రమంలో రచయిత వందలాది ఉపమానాలు వాడుతారు. తప్పనిసరిగా చదివితీరాల్సిన పుస్తకం ఇది.
- బ్రదర్ కే. ఎ. రాములు(మేజస్)