Title | Price | |
Fitter | Rs.70 | In Stock |
ఈనాటి ఇంజనీరింగ్ శకంలో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి పరిశ్రమలను ఆధునీకరించి మంచి ఫలితాలు సాధించి పారిశ్రామిక అభివృద్ధికి దేశంలోని ఉత్పత్తి దారులు కృషి చేస్తున్నారు. పరిశ్రమలలో టెక్నాలజి అభివృద్ధి చెందడం శుభపరిణామమే అయినా, అందుకు అనుగుణంగా అవసరమయిన టెక్నిషియన్స్ లభించకపోవడం ఒక పెద్దలోటుగా భావించడం జరుగుతోంది. ఒక పరిశ్రమలో అత్యుత్తమయిన మేషినరీని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఆ పరిశ్రమ సజావుగా సాగదు. ఆ మేషినరీని లోపరహితంగా నడపడానికి అవసరమయిన కార్మికులు ఉంటేనే పరిశ్రమ సక్రమంగా నడుస్తుంది.
అటువంటి కార్మిక సమూహాలను తయారు చేయవలసిన బాధ్యత ఈనాటి ఇనిస్టిట్యూట్ ల మీద వుంది. ఫీల్డ్ లో పనిచేయవలసిన టేక్నిషియన్ లకి మనరాష్ట్రంలో ఐ.టి.ఐ. లు ట్రయినింగ్ ఇస్తున్నాయి. రకరకాల ట్రేడ్ లతో ఈ ఐ.టి.ఐ. లు నడుస్తున్నాయి. ఈ ట్రేడ్ లలో ముఖ్యమయినది 'ఫిట్టర్' ట్రేడ్.
ఫిట్టర్ అంటే దేనినయినా 'ఫిట్' చేయగలిగేవాడు అని అంటారు. రకరకాల మేకానికల్ పనులు చేయడం, మెషిన్ లో రిపేర్ లు వచ్చినప్పుడు వాటిని సరిచేయడం కూడా ఫిట్టర్ కి తెలిసి ఉండాలి. ఒకప్పుడు ఫిట్టర్ కేవలం మెషిన్స్ రిపెరులు మాత్రమే చేయగలిగేల ఉండేవాడు. అయితే తరువాత ఫిట్టర్ యొక్క అవసరాలు పరిశ్రమకి మరింతగా అవసరమవడంతో ఫిట్టర్ లలో స్పెషలైజేషన్ కూడా మొదలైంది. ఈ విధంగా ఫిట్టర్ లలో మెయిన్ టేనెన్స్ ఫిట్టర్స్ లేదా ప్రొడక్షన్ లైన్ ఫిట్టర్స్, పైప్ ఫిట్టర్స్ బెంచ్ ఫిట్టర్స్, ఫాబ్రినేషన్ ఫిట్టర్స్ అని విభజన జరిగి ఒక్కో సబ్ట్రేడ్ లో వారు నైపుణ్యత సాధించి అందులో పనిచేసేవారు.
ఈనాటి ఇంజనీరింగ్ శకంలో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి పరిశ్రమలను ఆధునీకరించి మంచి ఫలితాలు సాధించి పారిశ్రామిక అభివృద్ధికి దేశంలోని ఉత్పత్తి దారులు కృషి చేస్తున్నారు. పరిశ్రమలలో టెక్నాలజి అభివృద్ధి చెందడం శుభపరిణామమే అయినా, అందుకు అనుగుణంగా అవసరమయిన టెక్నిషియన్స్ లభించకపోవడం ఒక పెద్దలోటుగా భావించడం జరుగుతోంది. ఒక పరిశ్రమలో అత్యుత్తమయిన మేషినరీని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఆ పరిశ్రమ సజావుగా సాగదు. ఆ మేషినరీని లోపరహితంగా నడపడానికి అవసరమయిన కార్మికులు ఉంటేనే పరిశ్రమ సక్రమంగా నడుస్తుంది. అటువంటి కార్మిక సమూహాలను తయారు చేయవలసిన బాధ్యత ఈనాటి ఇనిస్టిట్యూట్ ల మీద వుంది. ఫీల్డ్ లో పనిచేయవలసిన టేక్నిషియన్ లకి మనరాష్ట్రంలో ఐ.టి.ఐ. లు ట్రయినింగ్ ఇస్తున్నాయి. రకరకాల ట్రేడ్ లతో ఈ ఐ.టి.ఐ. లు నడుస్తున్నాయి. ఈ ట్రేడ్ లలో ముఖ్యమయినది 'ఫిట్టర్' ట్రేడ్. ఫిట్టర్ అంటే దేనినయినా 'ఫిట్' చేయగలిగేవాడు అని అంటారు. రకరకాల మేకానికల్ పనులు చేయడం, మెషిన్ లో రిపేర్ లు వచ్చినప్పుడు వాటిని సరిచేయడం కూడా ఫిట్టర్ కి తెలిసి ఉండాలి. ఒకప్పుడు ఫిట్టర్ కేవలం మెషిన్స్ రిపెరులు మాత్రమే చేయగలిగేల ఉండేవాడు. అయితే తరువాత ఫిట్టర్ యొక్క అవసరాలు పరిశ్రమకి మరింతగా అవసరమవడంతో ఫిట్టర్ లలో స్పెషలైజేషన్ కూడా మొదలైంది. ఈ విధంగా ఫిట్టర్ లలో మెయిన్ టేనెన్స్ ఫిట్టర్స్ లేదా ప్రొడక్షన్ లైన్ ఫిట్టర్స్, పైప్ ఫిట్టర్స్ బెంచ్ ఫిట్టర్స్, ఫాబ్రినేషన్ ఫిట్టర్స్ అని విభజన జరిగి ఒక్కో సబ్ట్రేడ్ లో వారు నైపుణ్యత సాధించి అందులో పనిచేసేవారు.© 2017,www.logili.com All Rights Reserved.