రసాయన సేద్యంలో నష్టపోయి ప్రత్యామ్నాయాలు వెదుక్కుని, ప్రకృతి సేద్యంలోకి ప్రయాణం సాగించినప్పుడు ఎదురైనా అనుభవాలు., అతి తక్కువ ఖర్చుతో సహజ ఎరువులు తయారు చేసుకునే ప్రయత్నాలు, క్షేత్రం చుట్టూతా దొరికే వనరులతో కాషాయాలు తయారు చేసి చీడపీడలను ఎదుర్కోవడం, అంతిమంగా అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, అందరికీ మంచి ఆహారాన్ని అందించడం... ఇలా అన్ని పొరలను కలుపుకొని ప్రకృతిసేద్యం వైపు సాగిన రైతుల అనుభవాలను ఒక దగ్గరికి ఈ పుస్తకం "ప్రకృతి నేస్తాలు" చేసిన ప్రయత్నం..
రసాయనసేద్యంలో చిట్టిన రైతులకు ఈ ప్రకృతి సేద్య రైతుల అనుభవాలు ఏమాత్రం తోడ్పడినా రైతునేస్తం నెరవేరినట్లే. ఆ ప్రయత్నంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
- వై వెంకటేశ్వరరావు
రసాయన సేద్యంలో నష్టపోయి ప్రత్యామ్నాయాలు వెదుక్కుని, ప్రకృతి సేద్యంలోకి ప్రయాణం సాగించినప్పుడు ఎదురైనా అనుభవాలు., అతి తక్కువ ఖర్చుతో సహజ ఎరువులు తయారు చేసుకునే ప్రయత్నాలు, క్షేత్రం చుట్టూతా దొరికే వనరులతో కాషాయాలు తయారు చేసి చీడపీడలను ఎదుర్కోవడం, అంతిమంగా అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, అందరికీ మంచి ఆహారాన్ని అందించడం... ఇలా అన్ని పొరలను కలుపుకొని ప్రకృతిసేద్యం వైపు సాగిన రైతుల అనుభవాలను ఒక దగ్గరికి ఈ పుస్తకం "ప్రకృతి నేస్తాలు" చేసిన ప్రయత్నం.. రసాయనసేద్యంలో చిట్టిన రైతులకు ఈ ప్రకృతి సేద్య రైతుల అనుభవాలు ఏమాత్రం తోడ్పడినా రైతునేస్తం నెరవేరినట్లే. ఆ ప్రయత్నంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. - వై వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.