అన్వేషకుల జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయడంలో ఈ పుస్తకం చదువరులను ఆ సాహసంలో పాల్గొనే విధంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించబడినది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఖండాలను కనుగొనడంతో పాటు, అంతరిక్షంలోకి ప్రయాణించడం, చంద్రునిపై కాలు మోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎవరెస్ట్ అధిరోహించడం, ఉత్తర దక్షిణ ధృవాలను చేరుకోవడం, భూమి గుండ్రంగానే ఉందని తెలిపే యాత్ర ఇవన్నీ ఈ పుస్తకంలో పొందుపర్చబడినవి. అంతే కాకుండా మహిళా అన్వేషకులను గూర్చి సమగ్రంగా ఇవడం జరిగింది. ఈ పుస్తకం విజ్ఞానమును ఇవ్వడంతోపాటు సాహస యాత్రలు చేయాలనుకునే వారికి ఇది ఒక ఆలంబనగా, కరదీపికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.
అన్వేషకుల జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయడంలో ఈ పుస్తకం చదువరులను ఆ సాహసంలో పాల్గొనే విధంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించబడినది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఖండాలను కనుగొనడంతో పాటు, అంతరిక్షంలోకి ప్రయాణించడం, చంద్రునిపై కాలు మోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎవరెస్ట్ అధిరోహించడం, ఉత్తర దక్షిణ ధృవాలను చేరుకోవడం, భూమి గుండ్రంగానే ఉందని తెలిపే యాత్ర ఇవన్నీ ఈ పుస్తకంలో పొందుపర్చబడినవి. అంతే కాకుండా మహిళా అన్వేషకులను గూర్చి సమగ్రంగా ఇవడం జరిగింది. ఈ పుస్తకం విజ్ఞానమును ఇవ్వడంతోపాటు సాహస యాత్రలు చేయాలనుకునే వారికి ఇది ఒక ఆలంబనగా, కరదీపికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.