కథలు చెప్పేవారు తగ్గిపోతున్న నేటి దశలో కథలు వినే వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కథలు వినాలంటే చెప్పేవారు కావాలి. అందుకొరకు పాఠశాలలో 'స్టోరీ టెల్లింగ్ టీచర్స్' అని కొత్త వృత్తి ఏర్పడుతోంది. అదే విధంగా సైన్సును కథల రూపంలో చెప్పడానికి జరిపిన ప్రయత్నమే ఈ 'చైనారాణికి పట్టుచీర' పుస్తకం. ఇందులో తేనెటీగల జీవనం, పాములు పగబట్టుతాయా, కాంతి పరావర్తనం, ఫారంకోడి గుడ్డు నుంచి పిల్ల వస్తుందా, ఆహారపు గొలుసు పట్టు పెంపకం, విత్తనాలు మొలకెత్తడం వంటి అనేక భావనలు కథల రోపంలో చక్కగా అమరినాయి. పిల్లలకే కాకుండా పెద్దలు కూడా తెలుసుకోదగిన అంశాలను కథలుగా రచయిత మలిచారు.
కథలు చెప్పేవారు తగ్గిపోతున్న నేటి దశలో కథలు వినే వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కథలు వినాలంటే చెప్పేవారు కావాలి. అందుకొరకు పాఠశాలలో 'స్టోరీ టెల్లింగ్ టీచర్స్' అని కొత్త వృత్తి ఏర్పడుతోంది. అదే విధంగా సైన్సును కథల రూపంలో చెప్పడానికి జరిపిన ప్రయత్నమే ఈ 'చైనారాణికి పట్టుచీర' పుస్తకం. ఇందులో తేనెటీగల జీవనం, పాములు పగబట్టుతాయా, కాంతి పరావర్తనం, ఫారంకోడి గుడ్డు నుంచి పిల్ల వస్తుందా, ఆహారపు గొలుసు పట్టు పెంపకం, విత్తనాలు మొలకెత్తడం వంటి అనేక భావనలు కథల రోపంలో చక్కగా అమరినాయి. పిల్లలకే కాకుండా పెద్దలు కూడా తెలుసుకోదగిన అంశాలను కథలుగా రచయిత మలిచారు.© 2017,www.logili.com All Rights Reserved.