మీకొక విషయం తెలుసా? మన భూమి మీద నేల, సముద్రాలూ, నదులు, కొండలు, అడవులు, ఎడారులు, మనుషులు, జంతువులూ, చెట్లు, పక్షులు, క్రిమిలు, కీటకాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికీ తోడు మనం సృష్టించిన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నగరాలూ, ఊర్లు, రోడ్లు, భవనాలు, విమానాలు, కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. మన భూగోళం, దాని మీద మనిషి సృష్టించిన ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయో లెక్క వేస్తేటాయి.
కానీ ఆ లక్షలలో ఉన్నవన్నీ, అన్నీ అంటే సమస్తమూ తయారు చేయడానికి సుమారు 120 మూలకాలు మాత్రమే అవసరం అనే విషయం మీకు తెలుసా? రసాయన శాస్త్రం ఈ విషయాన్ని కనుగొంది. ఉదజనితో ప్రారంభమై హీలియం, లిథియం, బెరీలియం ఇత్యాది మూలకాలే ఆ 120. అంతేకాదు చరాచర జగత్తు - అంటే మన సూర్యుడు, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీలు మొత్తం సమస్త జగత్తూ కూడా నూట ఇరవై మూలకలతోనే తయారైందని అనుకోవచ్చా? సమాధానం ఈ పుస్తకం చదివి తెలుసుకోండి!
మీకొక విషయం తెలుసా? మన భూమి మీద నేల, సముద్రాలూ, నదులు, కొండలు, అడవులు, ఎడారులు, మనుషులు, జంతువులూ, చెట్లు, పక్షులు, క్రిమిలు, కీటకాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికీ తోడు మనం సృష్టించిన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నగరాలూ, ఊర్లు, రోడ్లు, భవనాలు, విమానాలు, కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. మన భూగోళం, దాని మీద మనిషి సృష్టించిన ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయో లెక్క వేస్తేటాయి. కానీ ఆ లక్షలలో ఉన్నవన్నీ, అన్నీ అంటే సమస్తమూ తయారు చేయడానికి సుమారు 120 మూలకాలు మాత్రమే అవసరం అనే విషయం మీకు తెలుసా? రసాయన శాస్త్రం ఈ విషయాన్ని కనుగొంది. ఉదజనితో ప్రారంభమై హీలియం, లిథియం, బెరీలియం ఇత్యాది మూలకాలే ఆ 120. అంతేకాదు చరాచర జగత్తు - అంటే మన సూర్యుడు, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీలు మొత్తం సమస్త జగత్తూ కూడా నూట ఇరవై మూలకలతోనే తయారైందని అనుకోవచ్చా? సమాధానం ఈ పుస్తకం చదివి తెలుసుకోండి!© 2017,www.logili.com All Rights Reserved.