రిఫ్రిజిరేషన్ అనగా నేమి ? |
పరిసర ప్రదేశం కంటే తక్కువ టెంపరేచర్ పొందేందుకు వుపయోగపడే ప్రాసెస్ ను రిఫ్రిజిరేషన్ అంటారు.
రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ కి రెండు వుదాహరణలు యివ్వండి?
1.నిలువ కారణంగా పాడయ్యే పదార్థాలు భద్రపరుచుట.
2. మనుషులు మరియు యంత్రాలకు (కంప్యూటర్స్) సమతుల్యమయినకంఫర్ట్ వుండేలా వేడిని నియంత్రించుట..
ఎయిర్ కండిషనింగ్ అనే మాటలో ఎయిర్‌ను ట్రీట్ చేయడం అనే అర్థం వుంది... అది ఏ విధంగా చేయబడుతుంది ?
ఎయిర్ కండిషనింగ్లో గాలిలో టెంపరేచర్ కంట్రోల్ చేయబడుతుంది. అందులోని తేమ శాతం కంట్రోల్ చేయబడుతుంది. గాలి శుభ్రపరచ బడుతుంది (ఫిల్టర్). గాలిలోని చెడు వాసనలు తొలగించబడతా
“ఎవాపరేటివ్ కూలింగ్” వివరించండి ?
నీటిని ఎవాపరేట్ చేయడం ద్వారా టెంపరేచర్ ను తగ్గించే ప్రక్రియను ఎవాపరేటివ్ కూలింగ్ అని అంటారు.
మోడరన్ రిఫ్రిజిరేషన్ ప్రాధమిక సూత్రం (బేసిక్ ప్రిన్స్ వల్) ఏమిటి ?
ద్రవ పదార్థాలు మరిగి ఆవిరవుతున్నప్పుడు ఎంతో వేడిని వి వుపయోగించుకొని అబార్బ్ చేసుకుంటాయి అనేది బేసిక్ ప్రిన్సిల్.
· కళ్ళకి ప్రమాదాలు జరగకుండా నిరోధించే భద్రతా సాధనాలు (పి.పి. ఏమిటీ ?
సేఫ్టీ స్పెక్టికిల్స్, గాగుల్స్, ఫేస్ షీల్లు, వైజర్స్,
© 2017,www.logili.com All Rights Reserved.