రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ సైన్స్ అత్యంత ముఖ్యమైన విజ్ఞానశాస్త్రం. సాధారణ ప్రకృతి నియమం ప్రకారం ఉష్ణం స్థాయి ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న చోటికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే యంత్ర శక్తిని ఉపయోగించి తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశం నుంచి వేడిని ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశానికి ట్రాన్స్ ఫర్ చేసి విధానం గురించి వివరించే శాస్త్రమే 'రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్!' ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా పనిచేసే ఈ విధానం, మానవజీవితం సుఖమయంగా ఉంచేందుకు అవసరమైన శీతలీకరణ గదులు మరియు సాధారణ ఉష్ణోగ్రతలో పాడయిపోయే పదార్థాలు నిలువ ఉంచేందుకు ఉపయోగించే ఫ్రిజ్ లు, కోల్డ్ స్టోరేజ్ లు మొదలైన సౌకర్యాల కల్పనకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ సైన్స్ అత్యంత ముఖ్యమైన విజ్ఞానశాస్త్రం. సాధారణ ప్రకృతి నియమం ప్రకారం ఉష్ణం స్థాయి ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న చోటికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే యంత్ర శక్తిని ఉపయోగించి తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశం నుంచి వేడిని ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రదేశానికి ట్రాన్స్ ఫర్ చేసి విధానం గురించి వివరించే శాస్త్రమే 'రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్!' ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా పనిచేసే ఈ విధానం, మానవజీవితం సుఖమయంగా ఉంచేందుకు అవసరమైన శీతలీకరణ గదులు మరియు సాధారణ ఉష్ణోగ్రతలో పాడయిపోయే పదార్థాలు నిలువ ఉంచేందుకు ఉపయోగించే ఫ్రిజ్ లు, కోల్డ్ స్టోరేజ్ లు మొదలైన సౌకర్యాల కల్పనకి ఎంతగానో ఉపయోగపడుతుంది.Malli
Supar
© 2017,www.logili.com All Rights Reserved.