ప్రపంచమంతా నమ్మినా నమ్మకపోయినా పెద్దగా నష్టం లేదు. మనమీద మనకు నమ్మకం ఉంటే, మన ఆలోచన మీద నమ్మకం ఉంటుంది. ఆలోచన మీద నమ్మకం ఉంటే, ప్రయత్నం మీద నమ్మకం ఉంటుంది. ప్రయత్నం మీద నమ్మకం ఉంటే, విజయం మీద నమ్మకం ఉంటుంది. ఆ ధైర్యమే తనంత తానుగా గెలుపు ద్వారాలను తెరిపిస్తుంది. క్యాన్సర్ ని చికిత్స ద్వారా నయం చెయ్యొచ్చు అనే నమ్మకం చివరికి దానికి చికిత్సని కనిపెట్టేట్టు చేసింది.
వ్యాధి సోకిన రోగికి నేను ఈ జబ్బుని అధిగమించగలననే నమ్మకమే ఆ రోగాల బారినుండి బయటపడేస్తుంది. అలా బయటపడినవాళ్ళే ప్రముఖ క్రీడాకారులు, సినీనటులు. ప్రతి మనిషికీ తనమీద తనకు నమ్మకం ఉంటుంది. అనేకానేక కారణాల వల్లా, గతంలోని చేదు అనుభవాల వల్లా అది కొందర్లో మరుగునపడి ఉంటుంది. అలా మరుగున పడిన మీ నమ్మకాలను బయటకు తీసి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోండి.
ప్రపంచమంతా నమ్మినా నమ్మకపోయినా పెద్దగా నష్టం లేదు. మనమీద మనకు నమ్మకం ఉంటే, మన ఆలోచన మీద నమ్మకం ఉంటుంది. ఆలోచన మీద నమ్మకం ఉంటే, ప్రయత్నం మీద నమ్మకం ఉంటుంది. ప్రయత్నం మీద నమ్మకం ఉంటే, విజయం మీద నమ్మకం ఉంటుంది. ఆ ధైర్యమే తనంత తానుగా గెలుపు ద్వారాలను తెరిపిస్తుంది. క్యాన్సర్ ని చికిత్స ద్వారా నయం చెయ్యొచ్చు అనే నమ్మకం చివరికి దానికి చికిత్సని కనిపెట్టేట్టు చేసింది. వ్యాధి సోకిన రోగికి నేను ఈ జబ్బుని అధిగమించగలననే నమ్మకమే ఆ రోగాల బారినుండి బయటపడేస్తుంది. అలా బయటపడినవాళ్ళే ప్రముఖ క్రీడాకారులు, సినీనటులు. ప్రతి మనిషికీ తనమీద తనకు నమ్మకం ఉంటుంది. అనేకానేక కారణాల వల్లా, గతంలోని చేదు అనుభవాల వల్లా అది కొందర్లో మరుగునపడి ఉంటుంది. అలా మరుగున పడిన మీ నమ్మకాలను బయటకు తీసి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.