"ఆనందించే స్వభావం లేకపోతే జీవించడం కంటే మరణించడమే మధురం."
జీవితం విచిత్రమైంది. ఆ విషయం అందరికీ తెలుసు. మనకు తెలియకుండానే సంక్లిష్టం చేసుకున్నందుకు కొన్నిసార్లు విచారిస్తాం. కొన్నిసార్లు జీవితాన్ని తేలికగా తీసుకున్నందుకు సంతోషిస్తాం. మన చర్యల ఫలితం ఎలా ఉన్నప్పటికీ దానికి కారణం మనం తీసుకునే నిర్ణయాలే. ఆ విషయమే ఈ పుస్తకం చెప్తుంది.
ఈ పుస్తకం ఒక తాత్త్విక రచన. మనం సామాజిక జీవితంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తున్నందున అది సమాజ శాస్త్రం కూడా. మానవ ప్రవర్తనకు సంబంధించి ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు చెప్పినందుకు ఇదొక మనస్తత్త్వశాస్త్ర రచన కూడా. కవిత్వం కూడా ఉందనుకోండి. అంతిమంగా ఇదొక మేనేజ్ మెంట్ శాస్త్ర గ్రంథమని మీకనిపిస్తుంది. ప్రతి అధ్యాయమూ ఒక్కో అంశం మీద మేనేజ్ మెంట్ సూత్రాల్ని వక్కాణిస్తుంది.
"ఆనందించే స్వభావం లేకపోతే జీవించడం కంటే మరణించడమే మధురం." జీవితం విచిత్రమైంది. ఆ విషయం అందరికీ తెలుసు. మనకు తెలియకుండానే సంక్లిష్టం చేసుకున్నందుకు కొన్నిసార్లు విచారిస్తాం. కొన్నిసార్లు జీవితాన్ని తేలికగా తీసుకున్నందుకు సంతోషిస్తాం. మన చర్యల ఫలితం ఎలా ఉన్నప్పటికీ దానికి కారణం మనం తీసుకునే నిర్ణయాలే. ఆ విషయమే ఈ పుస్తకం చెప్తుంది. ఈ పుస్తకం ఒక తాత్త్విక రచన. మనం సామాజిక జీవితంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తున్నందున అది సమాజ శాస్త్రం కూడా. మానవ ప్రవర్తనకు సంబంధించి ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు చెప్పినందుకు ఇదొక మనస్తత్త్వశాస్త్ర రచన కూడా. కవిత్వం కూడా ఉందనుకోండి. అంతిమంగా ఇదొక మేనేజ్ మెంట్ శాస్త్ర గ్రంథమని మీకనిపిస్తుంది. ప్రతి అధ్యాయమూ ఒక్కో అంశం మీద మేనేజ్ మెంట్ సూత్రాల్ని వక్కాణిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.