మర్క్స్ గానీ, ఎంగెల్సు గానీ వర్గాలు పేరుతో వర్గాల గురించి విడిగా, ప్రత్యేకంగా ఒక పుస్తకం గానీ, ఒక చాప్టర్ గానీ, ఒక వ్యాసం గానీ, రాయలేదు. కాపిటల్ ౩ వ సంపుటం లో చిట్టచివరి చాప్టర్ పేరు వర్గాలు. కానీ నాలుగైదు పేరాలు అవగానే, "ఇక్కడ రాత ప్రతి ఆగి పోయింది" అని ఉంటుంది.
మర్క్స్ 1883 లో చనిపోయాడు. మర్క్స్ జీవించివున్నప్పుడు కాపిటల్ మొదటి సంపుటి జర్మన్ భాషలో రెండు సార్లు వచ్చింది. రాయడం అయితే, మిగతా సంపుటలుకూడా రాశాడు గానీ, మొదటి సంపుటం విషయంలో లాగా ఇతర సంపుటాల కోసం రాసిన నోట్ బుక్స్ ని మళ్ళీ, మళ్ళీ చదివి అవసరమైన మార్పులు, చేర్పులు చేసే సమయం మర్క్స్ కి లేక పోయింది.
- రంగనాయకమ్మ