" ఈ ఆత్మ అతిసూక్ష్మమైనది. ఆయుధాలు దీనిని ఖండించలేవు; అగ్ని దీనిని దగ్ధం చేయలేదు; నీరు దీనిని ముంచ గలిగి లేదు, గాలి దీనిని ఎండిపోయేటు చేయలేదు. దీనికి కారణమేమిటంటే, ఇది ప్రతి దాని లోనికి చొచ్చుకు పోయి, ప్రతి ఒక్క దానినీ అర్థం చేసుకునే స్వభావం కలిగినటువంటిది "
మిత్రశ్రీ వ్యాఖ్యానిస్తూ, 'అంటే దేనినైనా సంపూర్ణంగా అర్థం చేసుకుంటే - హృదయంతో అర్థం చేసుకుంటే, అది ఆత్మ అన్న మాట. జీవితం ఆత్మని కనుగొనడానికే అంటే, అవగాహన సంపూర్ణమవడం, బ్రతికినంత కాలం, జీవితాన్ని అర్థం చేసుకుంటూ వుండడం, ఆత్మని దర్శించుకుంటూ ఉండడమే అన్నాడు.
నీలంరాజు లక్ష్మీప్రసాద్
అవగాహనతో ఆచరించెడి కర్మ
అవగాహనతో ఆచరించిన ఏ ఒక్క కర్మఅయినా, నిన్ను అత్యున్నత సత్య శిఖరాన నిలబెడుతుంది.
జిడ్డు కృష్ణమూర్తి
" ఈ ఆత్మ అతిసూక్ష్మమైనది. ఆయుధాలు దీనిని ఖండించలేవు; అగ్ని దీనిని దగ్ధం చేయలేదు; నీరు దీనిని ముంచ గలిగి లేదు, గాలి దీనిని ఎండిపోయేటు చేయలేదు. దీనికి కారణమేమిటంటే, ఇది ప్రతి దాని లోనికి చొచ్చుకు పోయి, ప్రతి ఒక్క దానినీ అర్థం చేసుకునే స్వభావం కలిగినటువంటిది " మిత్రశ్రీ వ్యాఖ్యానిస్తూ, 'అంటే దేనినైనా సంపూర్ణంగా అర్థం చేసుకుంటే - హృదయంతో అర్థం చేసుకుంటే, అది ఆత్మ అన్న మాట. జీవితం ఆత్మని కనుగొనడానికే అంటే, అవగాహన సంపూర్ణమవడం, బ్రతికినంత కాలం, జీవితాన్ని అర్థం చేసుకుంటూ వుండడం, ఆత్మని దర్శించుకుంటూ ఉండడమే అన్నాడు. నీలంరాజు లక్ష్మీప్రసాద్ అవగాహనతో ఆచరించెడి కర్మ అవగాహనతో ఆచరించిన ఏ ఒక్క కర్మఅయినా, నిన్ను అత్యున్నత సత్య శిఖరాన నిలబెడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.