ప్రశా౦తత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులభంగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు మంచి పనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశా౦తత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతో పాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, "ఒత్తిడి" అనే ధాన్యాన్ని "మర" అనే మనసులో వేసి సాధన చేస్తే మంచి బియ్యం లాంటి ఆరోగ్యం లభిస్తుంది.
జీవితంలో ఒత్తిడి ఒక భాగం. దానిని తప్పించుకోవడం సాధ్యం కాదు, తట్టుకోవడం నేర్చుకోవాలి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ శిక్షణ జరిగినా స్ట్రెస్ మేనేజెమెంట్ అంటారు కానీ స్ట్రెస్ రిడక్షన్ అని కానీ స్ట్రెస్ తప్పించుకోవడం ఎలా అనే కార్యక్రమాలు ఉండవు. అందుకే ఈ పుస్తకంలో అనుసరించదగిన, ఆచరణీయమైన చిట్కాలను అందించడం జరిగింది.
- బి.వి. పట్టాభిరాం
ప్రశా౦తత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులభంగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు మంచి పనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశా౦తత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతో పాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, "ఒత్తిడి" అనే ధాన్యాన్ని "మర" అనే మనసులో వేసి సాధన చేస్తే మంచి బియ్యం లాంటి ఆరోగ్యం లభిస్తుంది. జీవితంలో ఒత్తిడి ఒక భాగం. దానిని తప్పించుకోవడం సాధ్యం కాదు, తట్టుకోవడం నేర్చుకోవాలి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ శిక్షణ జరిగినా స్ట్రెస్ మేనేజెమెంట్ అంటారు కానీ స్ట్రెస్ రిడక్షన్ అని కానీ స్ట్రెస్ తప్పించుకోవడం ఎలా అనే కార్యక్రమాలు ఉండవు. అందుకే ఈ పుస్తకంలో అనుసరించదగిన, ఆచరణీయమైన చిట్కాలను అందించడం జరిగింది. - బి.వి. పట్టాభిరాం
© 2017,www.logili.com All Rights Reserved.