ప్రతికూల దృక్పథం వారు పనిలో సమస్యలను చుస్తే, అనుకూలురు వాటికి పరిష్కారాలు చూడగలరు. ప్రతికూలురు పక్కవారిలో తప్పులు చుస్తే అనుకూలురు ఒప్పులు వెతుకుతారు. ప్రతికూలురు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటారు. ఈ పుస్తకం నిండా అటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి.
ఈ ప్రపంచాన్ని చూడాలంటే మీ కళ్ళతో కాదు, మీ యాటిట్యూడ్ తో చూడాలి. మీ యాటిట్యూడ్ ఒక అద్దాల కిటికీలాంటిది. అది శుభ్రంగా ఉండాలి. కాని 'బంధుమిత్రుల విమర్శలనే దుమ్ముతో, వైఫల్యాలు అనే ధూళితో, పిరికితనం, భయం అనే మరకలతో అద్దం మసకబారిపోయింది'. ఈ పుస్తకం ఆ దుమ్ము ధూళిని శుభ్రపరిచే క్లీనర్ లాంటిది.
- డా. బి. వి. పట్టాభిరామ్